You Rock My World Song Lyrics in Telugu – Aarya | Allu Arjun, Anuradha Mehta
Singers | : Shaan, Premji |
Music | : Devi Sri Prasad |
Song Writer | : Viswa |
You Rock My World Song Lyrics in Telugu – Aarya Lyrics
వాట్స్ అప్
ఆర్ యూ రెడీ టు బ్రేక్ ఇట్ డౌన్..యే
అండ్ కీప్ ఇట్ ఏ రియల్…యే
లెట్స్ గేట్ రెడీ టు రంబల్…స్టాప్
యూ రాక్ మై వర్ల్డ్ యూ నో
యూ స్టే ఇన్ మై హార్ట్ యూ నో
మైన్ హూన్ తెరా దీవాన
డోంట్ వాక్ అవే ఫ్రమ్ మీ
యూ గాట్ టు లిసన్ టు మీ
చేస్తానె నీకోసం యేదైన
ఆవోనా జర దేఖోనా
యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన
జానోనా జర సున్లేనా
మనసే ఉంటె మార్గలెన్నో సంజోనా
యూ రాక్ మై వర్ల్డ్ యూ నో
యూ స్టే ఇన్ మై హార్ట్ యూ నో
మైన్ హూన్ తెరా దీవాన
డోంట్ వాక్ అవే ఫ్రమ్ మీ
యూ గాట్ టు లిసన్ టు మీ
చేస్తానె నీకోసం యేదైనా
బి రెడీ ఊ ఎవెరిబడీ ఊ
లవ్ అంటేనె గుండెని తాకె తీయ్యని మెలొడీ
నోబడీ క్యాన్ టెల్ యూ రియలీ ఎప్పుడు ఎక్కడ మొదలు అవుతుందో ప్రేమ గారడి
హేయ్ నాచోనా ఓ ఓ ఓఓ జర ఝూమోనా ఓ ఓ ఓఓ
ప్రేమిస్తే అరే మనసంత మరి అల్లరితిల్లాన
ఓ జాన ఓ ఓ ఓఓ జర మానోనా ఓ ఓ ఓఓ
ప్రేమను మించిన పవరే లేదు లోకాన
యూ రాక్ మై వర్ల్డ్ యూ నో
యూ స్టే ఇన్ మై హార్ట్ యూ నో
మైన్ హూన్ తెరా దీవాన
డోంట్ వాక్ అవే ఫ్రమ్ మీ
యూ గాట్ టు లిసన్ టు మీ
చేస్తానె నీకోసం యేదైన
ఓ గీత సెనోరీట
స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత
నీ జత నాకో వింతా నా గుండేల్లో పుత్తినచవె ఏదో గిలిగింత
అవునన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన
ఎండైన తను వానైన నీవెంటె నేనుంటాంట ఏమైన
యూ రాక్ మై వర్ల్డ్ యూ నో
యూ స్టే ఇన్ మై హార్ట్ యూ నో
మైన్ హూన్ తెరా దీవాన
డోంట్ వాక్ అవే ఫ్రమ్ మీ
యూ గాట్ టు లిసన్ టు మీ
చేస్తానె నీకోసం యేదైన…