Yevvarra Manaki Lyrics – Mahaan (Telugu Version) | Vikram, Dhruv Vikram
MusicLabel | : Sony Music South |
About: | Mahaan(Telugu) film song Yevvarra Manaki lyrics in Telugu and English. This song lyrics are written by Srinivasa Moorthy. Music provided by Santhosh Narayanan and this song is also sung by him. Starring Vikram, Dhruv Vikram, Simha, Simran and others. Mahaan(Telugu) Movie is directed by Karthik Subbaraj. |
Yevvarra Manaki Lyrics in English
HA, HELLO BONDU
NOONELONA VEGUTHUNNA -UPPU CHEPA SOUNDU
GODDU GEDHA GADDI MEYA ADDULENI GROUNDU
RAATHIRELA RECHHAGOTTE -RAMJUGUNNA BANDU
GANGIREDDHULAAGA THIRIGE GANGU ANTA
BEACH GAALI JAVVADHU
EEDA FUNNUKEMI THAKKU LEDU JANKODDHU
YAMUDU ON THE WAY RA BABAI
AADU VACHHI MANNI PEEKEDHEMI LEDHOI…
7:30 NANNU VIDICHI POLEDHU
MASTHU FIGARUKI MANAKI SET AVVADHU
VERY SAD EE KATTE KAALADHU
NANNU VODHILEY… VODHILEY… VODHILEY …
YEVARRA MANAKI CUSTODY
EE OOLLO MANAME KHILADI
HEY MAN! YOU ARE A NOBODY
IKA RAASKO FUTURE DEAD BODY
HEY, YEVARRA MANAKI CUSTODY
EE OOLLO MANAME KHILADI
HEY MAN! YOU ARE A NOBODY
IKA RAASKO FUTURE DEAD BODY
WELCOME BUDDY, VACHHINAADU KADHA
PARTY READY, VACHHINAADU KADHA
YEI CHEYYI VEYYI, YESINAADU KADHA
VACHHI LINELO KAASKO
AREY, JALSA GA SHORTS VESUKONI
FRIENDS NESUKONI, CARU NADUPUKONI
PAATA PAADUKONI, THALANI OOPUKONI
THIRIGAAM THIRIGAAM THIRIGAAM THIRIGAAM…
YENDHIRA RULES PETTUKONI
MANASU CHAMPUKONI, TIE KATTUKONI,
OFFICE CHEROKUNI, JEETHAM TEESUKONI
ROJU ROJU THANTA PADADAM
ANNA INUKO!
AMMA BABU YEKAMAINTHE VACHI PADDA NENE
PUTTI PERIGINELLU ANNI POYE WASTE GAANNE
NINNA UNNA NENU NEDU NENUGA LENE
NETILOGA ANUBHAVISTHA BAAKI JEEVITHAANNE…
WELCOME BUDDY, VACHINAADU KADHA
PARTY READY, VACHINAADU KADHA
YEI CHEYYI VEYYI, YESINAADU KADHA
VACHHI LINELO KAASKO …
AREY, SARADAGA KAALU OOPUKUNTU
KADALI CHOOSKUNTU, CHALINI KAACHUKUNTU
DANCE AADUKUNTU, BEATU KOTTUKUNTU
GADIPAM -GADIPAM -GADIPAM -GADIPAM…
YENDHIRA PILLA JALLA ANTU
HUGGY MARCHUKUNTU, ILLU KATTUKUNTU
BARUVU BHADHYATHALU, NETTHINESUKUNTU
BUSTANDAYYE BATHUKE BATHUKE
HEY SUSA! VAMSAMANTHA HAAYIGUNDA
KOODABETTA AASA
PAKKANODU MUKKA THINAGA, VADHILI POYINA DOSA
YENTHASEPU YEDHUTI VAADI, AASTHI MEEDHE DHYASA
BATHAKAGALAVA CHAAVAKUNDA, BHUMI MEEDHA, SOOSA
YEVARRA MANAKI CUSTODY
EE OOLLO MANAME KHILADI…
HEY MAN! YOU ARE A NOBODY
IKA RAASKO FUTURE DEAD BODY
HEY YEVARRA MANAKI CUSTODY
EE OOLLO MANAME KHILADI…
HEY MAN! YOU ARE A NOBODY
IKA RAASKO FUTURE DEAD BODY
HEY MAN! HU
UPPU GAALI, EETHA KALLU
MATTA GIDISA, HU… YEVARITHORA
YEVARRA MANAKU, HA, YEVARRA MANAKI
YEVARRA MANAKI, HAA.
—————————————————–
Top Song Lyrics Trivia
Who is the lyricist of the song “Yevvarra Manaki” from the film Mahaan(Telugu)?
Srinivasa Moorthy has written the lyrics of “Yevvarra Manaki” song.
Who is the Music Director of the film “Mahaan(Telugu)”?
Santhosh Narayanan has the music director of “Mahaan(Telugu)”.
Who is the singer of “Yevvarra Manaki Song”?
Santhosh Narayanan has sung the song “Yevvarra Manaki”.
Who is the director of “Mahaan(Telugu)”?
Karthik Subbaraj has directed the film “Mahaan(Telugu)”.
Who is the star cast of “Mahaan(Telugu)”?
Vikram and Dhruv Vikram is the lead star cast of Mahaan(Telugu).
When was the “Mahaan(Telugu)” movie released?
Mahaan (Telugu Version) screened on 10th Feb 2022.
————————————————–
Yevvarra Manaki Telugu Lyrics
హ, హలో బాండు
నూనెలోన వేగుతున్న -ఉప్పుచేప సౌండు
గొడ్డు గేద గడ్డి మేయ -అడ్డులేని గ్రౌండు
రాతిరేళ రెచ్చగొట్టె -రంజుగున్న బ్యాండు
గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగు అంట
బీచు గాలి జవ్వాదు
ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు
యముడు ఆన్ ద వే రా బాబాయ్
ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్…
7:30 నన్ను విడిచి పోలేదు
మస్తు ఫిగురుకి మనకి సెట్ అవదు
వెరీ సాడ్ ఈ కట్టె కాలదు
నన్ను వదిలేయ్… వదిలేయ్… వదిలేయ్…
ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
హే, ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
వెల్కమ్ బడ్డీ, వచ్చినాడు కదా
పార్టీ రెడీ, వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్, ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో
అరె, జల్సాగా షార్ట్స్ వేసుకొని
ఫ్రెండ్స్ నేసుకొని, కారు నడుపుకొని
పాట పాడుకొని, తలని ఊపుకొని
తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం…
ఏందిరా రూల్స్ పెట్టుకొని
మనసు చంపుకొని, టై కట్టుకొని
ఆఫీస్ చేరుకొని, జీతం తీసుకొని
రోజు రోజు తంటా పడడం
అన్న ఇనుకో!
అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే
పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే
నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే
నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే…
వెల్కమ్ బడ్డీ, వచ్చినాడు కదా
పార్టీ రెడీ, వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్, ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో…
అరె, సరదాగా కాలు ఊపుకుంటు
కడలి చూసుకుంటు, చలిని కాచుకుంటు
డాన్సు ఆదుకుంటు, బీటు కొట్టుకుంటు
గడిపాం గడిపాం గడిపాం గడిపాం…
ఏందిరా పిల్ల జిల్లా అంటూ
హగ్గీ మార్చుకుంటు, ఇల్లు కట్టుకుంటు
బరువు భాద్యతలు, నెత్తినేసుకుంటు
బస్ స్టాండయ్యే బతుకే బతుకే
హే సూసా! వంశమంత హాయిగుండ
కూడబెట్ట ఆశ
పక్కనోడు ముక్క తినగా, వదిలి పోయిన దోశ
ఎంతసేపు ఎదుటివాడి, ఆస్తి మీదే ధ్యాస
బతకగలవా చావకుండా, భూమి మీద, సూసా
ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ…
హే మ్యాన్! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
హే, ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ…
హే మ్యాన్! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
హే మ్యాన్! హూ
ఉప్పు గాలి, ఈత కళ్ళు
మట్ట గిడస, హూ… ఎవరితోరా
ఎవర్రా మనకు, హా, ఎవర్రా మనకి
ఎవర్రా మనకి, హా.