Ye Manishike Majiliyo Lyrics – Majili | Naga Chaitanya, Samantha
Singers | : Arun Gopan, Chinmayi Sripada, Baby Anusha |
Music | : Gopi Sunder |
Song Writer | : Vanamali |
Ye Manishike Majiliyo Lyrics in Telugu and English
YE MANISHIKE.. MAJILIYO..
PAIVAADU CHOOPISTAADU..
NUVU KORUKUNTE MAATRAM..
DORIKEDI KAADANTAADU
NUVVU.. NIJAMLAAGA..
NANU MUDESTUNTE.. EE NIMISHAANAA
NENU.. GATAMLONI..
AA KALALLONE UNNAA
NUVVU.. PRATISAARI..
NEE PRAPAMCHAMLA.. NANU CHOOSTUNNAA
NENU.. ADE PANIGA..
NINU VELESTOONE UNNAA
NUVVU.. NANU KADALILONI
AA KERATAMALLE.. VIDIPOKUNNAA
NENU.. OKA MANASULENI
SILALAAGA.. MAARINAANAA
YE MANISHIKE.. MAJILIYO..
PAIVAADU CHOOPISTAADU..
NUVU KORUKUNTE MAATRAM..
DORIKEDI KAADANTAADU
O MADINI DOORAM CHESTE..
INKOTI MUDI VESTAADU
EDALONI.. PREMANU VERE..
MAJILIKI.. CHERUSTAADU
NAA NINNALONI.. AA GURUTULANNI
EE MANASULONCHI.. CHERIPEDELAAGAA?
INNAALLU NAALO..
KALISUNNA PRAANAM..
NE VERU CHESI.. BRATIKEDELAAGAA?
EE VESHAME.. ENNAALLANEE?
VIDHI AADUTONDAA?
EE NAATAKAANNI
NUVVU.. NIJAMLAAGA..
NANU MUDESTUNTE.. EE NIMISHAANAA
NENU.. GATAMLONI..
AA KALALLONE UNNAA
NEE PILUPU KOSAM..
VETIKINIDI MOUNAM
AA VARAMU KORI.. MIGILUNDI PRAANAM
NAA GUNDENADUGOO.. CHEBUTUNDI NEEKE
EE OOPIRUNDEE.. NEE CHELIMI KORAKE
NEE KOSAME.. VECHINDILE
NUVU SEDA TEERE..
EE PREMA MAJILI
NENU.. NIJAMLAAGA..
NINU MUDESTUNTE.. EE NIMISHAANAA
NUVVU.. GATAMLONI..
AA KALALLONE UNNAA
NENU.. PRATISAARI..
NAA PRAPAMCHAMLA.. NINU CHOOSTUNNAA
NUVVU.. ADE PANIGA..
NANU VELESTOONE UNNAA
NENU.. NINU KADALILONI
AA KERATAMALLE.. VIDIPOKUNNAA
NUVVU.. OKA MANASULENI
SILALAAGA.. MAARINAAVAA
YE MANISHIKE.. MAJILIYO..
PAIVAADU CHOOPISTAADU..
NUVU KORUKUNTE MAATRAM..
DORIKEDI KAADANTAADU
O MADINI DOORAM CHESTE..
INKOTI MUDI VESTAADU
EDALONI.. PREMANU VERE..
MAJILIKI.. CHERUSTAADU.
———————–
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువ్వు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
నువ్వు.. నిజంలాగా
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని
ఆ కలల్లోనె ఉన్నా
నువ్వు.. ప్రతీసారి నీ ప్రపంచంల
నను చూస్తున్నా
నేను..అదే పనిగా
నిను వేలేస్తూనే ఉన్నా
నువ్వు..నను కడలిలో
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను.. ఒక మనసు లేని
శిలలాగా మారినానా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువ్వు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఒ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని
ఆ గుర్తులన్నీ
ఈ మనసులోంచి
చెరిపేదెలాగా..?
ఇన్నాళ్లు నాలో కలిసున్న ప్రాణం
నే వేరు చేసి బ్రతికేదేలాగా..
ఈ వేషమే ఎన్నాళ్లని..?
విధి ఆడుతోందా
ఈ నాటకాన్ని
నువ్వు.. నిజంలాగా
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని
ఆ కాలాల్లోనే వున్నా
నీ పిలుపు కోసం
వెతికింది మౌనం
ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం..
నా గుండెనడుగు
చెబుతుంది నీకే
ఈ ఊపిరుంది
నీ చెలిమి కొరకే
నీ కోసమే వేచిందిలే
నువ్వు సేద తీరే
ఈ ప్రేమ మజిలీ..
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
నువ్వు గతంలోని
ఆ కాలాల్లోనే వున్నా
నేను ప్రతిసారి నా ప్రపంచంలా
నిను చూస్తున్నా
నువ్వు అదే పనిగా
నను వేలేస్తూనే వున్నా..
నేను నిను కడలిలో
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసు లేని
శిలలాగా మారినావా..
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువ్వు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఒ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
———————-
Top Song Lyrics Trivia
Who wrote the lyrics of the ” Ye Manishike Majiliyo” song?
Vanamali has written the lyrics of ” Ye Manishike Majiliyo”.
Who is the Music Director of ” Majili “?
Gopi Sundar has the music director of “Majili”.
Who is the singer of the “Ye Manishike Majiliyo” song?
Arun Gopan, Chinmayi Sripada, and Baby Anusha has sung the song “Ye Manishike Majiliyo”.
Who is the director of “Majili ”?
Shiva Nirvana has directed the movie of “Majili”.
When was the ” Majili ” movie released?
Majili Movie Was released on 5th April 2019.
Who is the cast of “ Majili ”?
Naga Chaitanya, Samantha, and Divyansha Kaushik main cast of Majili.