HomeTeluguWah Wah Mere Bava Lyrics - 30 Rojullo Preminchadam Ela Lyrics in...

Wah Wah Mere Bava Lyrics – 30 Rojullo Preminchadam Ela Lyrics in Telugu and English

Wah Wah Mere Bava Lyrics – 30 Rojullo Preminchadam Ela | Pradeep Machiraju, Amritha Aiyer

Wah Wah Mere Bava Lyrics in Telugu and English

Singer: Rahul Sipligunj
Music: Anup Rubens
Song Writer: Anup Rubens, Pradeep Machiraju

Wah Wah Mere Bava Lyrics in Telugu and English

YEHE BAAVAA..! PORAGAADU POYYINDU BAVA, ABBO
AA PORI KOSAM POYYINDU BAVA, AAHAA
OO BUILD-UP LE ICHHINDU BAVA
ARRE..! CHEBITHE VINALEDHURA BAVA, AHAA
DHUVVATHO POYYINDU PULIHORA KALIPINDU, BATHUKANTHA BUS STANDURO

WAH WAH MERE BAVA… ARRE..! EYY MALLA, WAH WAH MERE BAVA, BAVA
WAH WAH MERE BAVA… ARRE..! WAH WAH MERE BAVA, BAVA
EHE… ADHI… CHALO

NUVVU PASSAINAA SUBJECTULU NILLU, NILLO
NEEKEMO FAVOURITEEU FULLO, FULLO
DON’T HURT YOUR DILLU, DHILLO
ANDHUKE YOU JUST CHILLU, CHILLO, ADHEE MALLAA
LOVE IS DHOMARAA… BLOOD GUNJUTHAADHIRAA
KHEL KHATHAM DUKAAN BANDHURO… OO HO, VINNAAVRA

WAH WAH MERE BAVA… ARRE..! EYY MALLA, WAH WAH MERE BAVA, BAVA
WAH WAH MERE BAVA… ARRE..! WAH WAH MERE BAVA
BABOI, O HOY O HOY O HO O HO

AA… PORI STATUS EMO SINGLE… SINGLE
EGABADI NUVVU AVVAKURAA MINGILO, MINGILO
LOVE ANTE CONFUSING ANGLE O, ANGLE O
AYYIDDHI NEE LIFE-U JUNGLE O, JUNGLE O
NEE SMILE-U KATTURAA… POCKETTU FATTURAA, ILLAHKHATHAMAFLIYA RO… OOHO

WAH WAH MERE BAVA… ARRE..! EYY MALLA, WAH WAH MERE BAVA, BAVA
WAH WAH MERE BAVA… ARRE..! WAH WAH MERE BAVA
KOTRAA… EYY |X3|
—————————————————–
ఏమైనా చెప్పు తమ్మి ఈ పోర్ల జోలికి మాత్రం పోవొద్దు. గందుకేనా అన్న నీకు ఇంకా పెళ్ళి కాలేదు,
ఏ అదేంలే, వాళ్ళ జోలికి పోయినోళ్ళ ముచ్చట చెప్తా… ఇన

యెహే బావా..! పోరగాడు పొయ్యిండు బావా, అబ్బో
ఆ పోరి కోసం పొయ్యిండు బావా, ఆహా
ఓ బిల్డప్ లే ఇచ్చిండు బావా
అరె చెపితే వినలేదుర బావా, అహా
దువ్వతో పొయ్యిండు పులిహోర కలిపిండు, బతుకంతా బస్టాండురో

వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె..! వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె..! వాహ వాహ మేరే బావా, బావా
ఎహే.. అది.. చెలో

నువ్వు పాసైనా సబ్జెక్టులు నిల్లు, నిల్లో
నీకేమో ఫెవరెట్టు ఫుల్లో, ఫుల్లో
డోంటు హర్టు యువర్ దిల్లు, దిల్లో
అందుకే యూ జస్టు చిల్లు, చిల్లో… అదీ మళ్ళా
లవ్వీజు దోమరా బ్లడ్డు గుంజుతాదిరా
ఖేల్ ఖతం దుకాణ్ బందురో… ఓ హో, విన్నావ్ రా

వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె..! వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె..! వాహ వాహ మేరే బావా, బావా
బాబోయ్, ఓహొయ్ ఓహొయ్ ఓహొయ్

ఆ… పోరీ స్టేటసేమో సింగలు… సింగలు
ఎగబడి నువ్వు అవ్వకురా మింగిలో, మింగిలో
లవ్వంటే కన్ఫ్యూజింగ్ యాంగిలో, యాంగిలో
అయ్యిద్ధి నీ లైఫు జంగిలో, జంగిలో
నీ స్మైలూ కట్టురా… పాకెట్టు ఫట్టూరా, ఇల్లా ఖతమఫ్లియారో.. ఓ హో

వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె..! వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె..! వాహ వాహ మేరే బావా, బావా
కొట్రా… ఎయ్

ఎయ్…ఎయ్…
————————————-

Top Song Lyrics Trivia

Who wrote the lyrics of “Wah Wah Mere Bava Song”?

Anup Rubens and Pradeep Machiraju have written the lyrics of “Wah Wah Mere Bava Song”.

Who is the Music Director of “30 Rojullo Preminchadam Ela”?

Anup Rubens has music director of “30 Rojullo Preminchadam Ela”.

Who is the singer of ” Wah Wah Mere Bava Song “?

Rahul Sipligunj has sung the song ” Wah Wah Mere Bava “.

Who is the director of “30 Rojullo Preminchadam Ela”?

Munna has directed the movie of “30 Rojullo Preminchadam Ela”.

Who is the star cast of “30 Rojullo Preminchadam Ela”?

Pradeep Machiraju, Amritha Aiyer are main cast of 30 Rojullo Preminchadam Ela.

When was the “30 Rojullo Preminchadam Ela” movie released?

30 Rojullo Preminchadam Ela Movie was released on 29th Jan 2021.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Swallowed in the Sea Lyrics – Coldplay | X&Y

Swallowed in the Sea Lyrics - Coldplay | X&Y Album : X&Y Coldplay Swallowed in the Sea Lyrics(VERSE 1) YOU CUT ME DOWN A TREE AND BROUGHT IT...

Recent Comments