HomeEmotional Love Songs Lyrics TeluguUppenantha Song Lyrics in Telugu - Aarya 2 Telugu Lyrics

Uppenantha Song Lyrics in Telugu – Aarya 2 Telugu Lyrics

Uppenantha Song Lyrics in Telugu – Aarya 2 | Allu Arjun | Kajal Aggarwal

telugu lo lyrics

Singer: KK
Music: Devi Sri Prasad
Song Writer: Balaji

Uppenantha Song Lyrics in Telugu – Aarya 2 Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకీ –
గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ –
భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ –
ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే –
విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కలలకీ –
లోకమంతా ఇక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ –
ఇన్ని ఎఫెక్షన్లెందుకో ఐ లవ్ యు –
నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు –
నా ప్రాణం పోయినా ఐ లవ్ యు –
నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు –
నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //
చరణం 1: కనులలోకొస్తావు – కలలు నరికేస్తావు సేకనుకోసారైనా చంపేస్తావు –
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు –
వెంటపడి నా మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు –
ఊపిరి పోసుకుంట ఆయువే చెలీ గుచ్చుకోకు ముళ్ళలా –
మరే గుండెల్లో సరాసరి ఐ లవ్ యు –
నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు – నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

చరణం 2: చినుకులే నిను తాకి – మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయ్యనా –
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే –
తొలకరే లేకుండా పాతేయ్యనా నిను కోరి పూలు తాకితే –
నరుకుతాను పూలతోటనే నిన్ను చూస్తే ఉన్నచోట –
తోడేస్తా ఆ కళ్ళనే ఐ లవ్ యు –
నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు – నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Echo Song Lyrics – Armaan Malik

Echo Lyrics - Armaan Malik, Eric Nam with KSHMR Singers :Armaan Malik, Eric Nam, KSHMRMusic :KSHMRSong Writers :Armaan Malik, Eric Nam, KSHMR, Natania Lalwani, Jeroen...

Recent Comments