KGF Chapter 2 – Toofan Lyrics with dialogues | Rocking Star Yash
MusicLabel | : Lahari Music | T-Series |
About: | KGF Chapter 2 film song Toofan lyrics with dialogues in Telugu and English. This song lyrics are written by Ramajogayya Sastry. Music composed by Ravi Basrur and this song is sung by Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Ravi Basrur, Sachin Basrur, Puneeth Rudranag, Harini Ivaturi. KGF 2 Movie is directed by Prashanth Neel under the banner Hombale Films. Starring Rocking Star Yash, Sanjay Dutt, Srinidhi Shetty, Raveena Tandon, Prakash Raj, Malvika Avinash and others. |
Toofan Lyrics with dialogues in English
(-DIALOGUE -JALLEDA PADITHE OKKADU KODA NILABADADU
ILANTI DHYRYAM LENI JANANNI PETTUKUNI VEEDEM CHESTHADU.
AVUNU SIR
MEERANNATTE NAKU DHYRYAM UNDEDI KADU
SAKTHI UNDEDI KADU
NAMMAKAMU UNDEDI KADU
CHAVU MAMEEDA GANTHULESEDI
KANI OKADU ADDAM NILABADDADANI VADNI,
KALI MUNDU THALA NARIKADU KADA)
SAMANDAR MEIN LEHAR UTHI HAI
ZIDDI ZIDDI HAI THOOFAN…
(-DIALOGUE -AA ROJU CHALA SAMVATHARALA THARVATHA
CHAVU MEEDA MEMU GANTHULESAM)
CHATTANE BHI KAAM RAHI HAI
ZIDDI ZIDDI HAI THOOFAN…
(-DIALOGUE – VADU KATHI VISIRINA VEGANIKI OKA
GALI PUTTINDI SIR)
ZIDDI HAI… … THOOFAN… …
(DIALOGUE – AA GALI NARACHI LO UNNA
PRATHI OKKADIKI OOPIRICHINDI
MEEKOKA SALAHA ISTHANU
MEERU MATRAM ATHADIKI ADDU NILABADAKANDI SIRRRR….)
THU KYA MAIN KYA, HATJA HATJA
TOOFAN… TOOFAN…
YELUGETTHI YEGASI THODAGOTTINADHE
THOOFAN… THOOFAN…
SHIVAMETTHI ALALA PADAGETTHINADHE
THOOFAN… THOOFAN…
YELUGETTHI YEGASI THODAGOTTINADHE
THOOFAN… THOOFAN…
SHIVAMETTHI ALALA PADAGETTHINADE
SARRANTU… VEEDU ADUGESI
UDHYAMISTHE AAKRAMANAME…
GARRANTU… GADHIMI GARJISTHE
JALADHARINCHU BHOOGAMANAME…
O ROCKY -O ROCKY O ROCKY ROCKY ROCKY
O ROCKY -O ROCKY O ROCKY ROCKY ROCKY
HEY, CHURRANTU… CHURUKU
MUTTINCHU ARKA TEJAMAAGAMANAME
YERRANCHU… KARAKU KHADGAALA
SHATRU DAMANAMAAGAMANAME
ROCK ROCK ROCKY…
ROCK ROCK ROCKY ROCKY
ROCK ROCK ROCKY…
ROCK ROCK ROCKY…
NEE NEEDALO… MARUJANMAGA…
DHAIRYAANIKE… JANANAM… …
BIGITHAPPINA… PIDIKILLAKU…
NERPINCHARAA… JAGADAM… …
SWARNAM… MALINAM… VEEDE… AA RENDU
YAMUDAI… PRIYATHAMUDAI…
CHALAREGE… MONAGAADU…
VAIRI JANULA MUCHHAMATA MUNCHUTA
VEEDU NERCHINA MODATI MUCHHATA
VIJRUMBHINCHU AA SATTHUVA MUNDHU…
THU KYA MAIN KYA, HATJA HATJA
TOOFAN… TOOFAN…
YELUGETTHI YEGASI THODAGOTTINADHE
THOOFAN… THOOFAN…
SHIVAMETTHI ALALA PADAGETTHINADHE
THOOFAN… THOOFAN…
YELUGETTHI YEGASI THODAGOTTINADHE
THOOFAN… THOOFAN…
SHIVAMETTHI ALALA PADAGETTHINADE.
———————————–
TopSongLyrics Trivia
Who is the lyricist of the song “Toofan” from the film KGF Chapter 2?
Ramajogayya Sastry have written the lyrics of “Toofan”.
Who is the Music Director of the film “KGF Chapter 2”?
Ravi Basrur has the music director of “KGF Chapter 2”.
Who are the singers of “Toofan Song” from the film KGF Chapter 2?
Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Harini Ivaturi have sung the song “Toofan”.
Who is the director of “KGF Chapter 2”?
Prashanth Neel has directed the film “KGF Chapter 2”.
Who is the star cast of “KGF Chapter 2”?
Yash, Sanjay Dutt, Srinidhi Shetty is the lead star cast of KGF Chapter 2.
When was the “KGF Chapter 2” movie released?
KGF Chapter 2 film screened on 14th April 2022.
—————————————-
Toofan Song Lyrics with dialogues in Telugu
(DIALOGUE -జల్లెడ పడితే ఒక్కడు కూడా నిలబడడు
ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు.
అవును సర్
మీరన్నట్టే నాకు ధైర్యం ఉండేది కాదు
శక్తీ ఉండేది కాదు
నమ్మకమూ ఉండేది కాదు
చావు మామీద గంతులేసేది
కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడ్ని కాళీ ముందు తల నరికాడు కదా)
సమందర్ మే లెహర్ ఉతి హై
జిద్ది జిద్ధి హై తూఫాన్…
(DIALOGUE -ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత
చావు మీద మేము గంతులేసాం)
ఛట్టానే బి కాంప్ రహీ హై
జిద్ది జిద్ధి హై తూఫాన్…
(DIALOGUE -వాడు కత్తి విసిరిన వేగానికి ఒక
గాలి పుట్టింది సర్)
జిద్ధి హై… … తూఫాన్… …
(DIALOGUE -ఆ గాలి నరాచి లో ఉన్న
ప్రతి ఒక్కడికి ఊపిరిచ్చింది
మీకొక సలహా ఇస్తాను
మీరు మాత్రం అతడికి అడ్డు నిలబడకండి సర్….)
తూ క్యా మై క్యా, హట్ జా హట్ జా
తూఫాన్… తూఫాన్…
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్… తూఫాన్…
శివమెత్తి అలల పడగెత్తినదే
తూఫాన్… తూఫాన్…
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్…, తూఫాన్…
శివమెత్తి అలల పడగెత్తినడే
సర్రంటు… వీడు అడుగేసి
ఉద్యమిస్తే ఆక్రమణమే…
గర్రంటు… గదిమి గర్జిస్తే
జలదరించు భూగమనమే…
ఓ రాకీ -ఓ రాకీ -ఓ రాకీ రాకీ రాకీ
ఓ రాకీ -ఓ రాకీ -ఓ రాకీ రాకీ రాకీ
హే, చుర్రంటు… చురుకు
ముట్టించు అర్క తేజమాగమనమే
ఎర్రంచు… కరకు ఖడ్గాల
శత్రు దమనమాగమనమే
రాక్ రాక్ రాకీ…
రాక్ రాక్ రాకీ రాకీ
రాక్ రాక్ రాకీ…
రాక్ రాక్ రాకీ…
నీ నీడలో… మరుజన్మగా…
ధైర్యానికే… జననం… …
బిగితప్పిన… పిడికిళ్లకు…
నేర్పించరా… జగడం… …
స్వర్ణం… మలినం… వీడే… ఆ రెండు
యముడై… ప్రియతముడై…
చలరేగే… మొనగాడు…
వైరి జనుల ముచ్చమట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్తువ ముందు…
తూ క్యా మై క్యా, హట్ జా హట్ జా
తూఫాన్…, తూఫాన్…
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్… తూఫాన్…
శివమెత్తి అలల పడగెత్తినదే
తూఫాన్… తూఫాన్…
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్…, తూఫాన్…
శివమెత్తి అలల పడగెత్తినదే.