Tippiri Tippiri Tata Lyrics – Mail Telugu Lyrics | Priyadarshi, Harshith Malgireddy
Singer | : Veda Vagdevi |
Music | : Sweekar Agasthi |
Song Writer | : Akkala Chandra Mouli |
Tippiri Tippiri Tata Lyrics in Telugu and English – Mail
HEY… BOMMA BORUSANTU VESE PANTA… EDHO OKATENANTA
KOTHIKOMMOCHHI NINNE GICHHI… REPE NEELO THANTA
GUBULEDHO GOODU ALLINAADHE IYYAALE
PODDHU MAAPU SOYE LEDHAAYE
PAARE NEERU JAARE THEERU MAARENAA… THOVE KOODENAA
KALALO UNNAADE KALATHE THEERENAA… ADHUPE THAPPINA GAJIBIJILO
ADUGE VINTHAAYE, KOSARE SERENAA… KABURE VACHHENAA, NIJAMOUNAA
HEY… TIPPIRI TIPPIRI TATA… TIPPIRI TIPPIRITA
TIPPIRI TIPPIRI TATA… TI TI TI |X2|
GAVVALESTHENE GALLU DHAATENAA… EDHUREMUNDHO THELUVADHUGAA
MANDHA KADHILENAA GANTA KADITHENE… OKA SAALENTA NADICHENUGAA
EGIRETI BOGAA NEEKAADIKI VACHHENAA… CHETTUCHEMA GUTTE DHAATENAA
DHUNIKETI CHEPA NEETILOKI JAARENAA… GAALAMLONA SIKKUKUPOYENAA
KOLAATAMAADI KOTTAM KAALCHENAA… ATU ITU THIRUGUTHU SEEKATILAA
HEY… TIPPIRI TIPPIRI TATA… TIPPIRI TIPPIRITA
TIPPIRI TIPPIRI TATA… TI TI TI |X2|
HEY… BOMMA BORUSANTU VESE PANTA… EDHO OKATENANTA
KOTHIKOMMOCHHI NINNE GICHHI… REPE NEELO THANTA
GUBULEDHO GOODU ALLINAADHE IYYAALE
PODDHU MAAPU SOYE LEDHAAYE
PAARE NEERU JAARE THEERU MAARENAA… THOVE KOODENAA
KALALO UNNAADE KALATHE THEERENAA… ADHUPE THAPPINA GAJIBIJILO
ADUGE VINTHAAYE, KOSARE SERENAA… KABURE VACHHENAA, NIJAMOUNAA
HEY… TIPPIRI TIPPIRI TATA… TIPPIRI TIPPIRITA
TIPPIRI TIPPIRI TATA… TI TI TI |X2|
———————————————————————————
హే… బొమ్మా బొరుసంటు వేసే పంట… ఏదో ఒకటేనంట
కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి… రేపే నీలో తంటా
గుబులేదో గూడు… అల్లినాదే ఇయ్యాలే
పొద్దూ మాపు… సోయే లేదాయే
పారే నీరు జారే తీరు మారేనా… తోవే కూడేనా
కలలో ఉన్నాడే కలతే తీరేనా… అదుపే తప్పేనా గజిబిజిలో
అడుగే వింతాయే, కొసరే సేరేనా… కబురే వచ్చేనా, నిజమౌనా
హే టిప్పిరి టిప్పిరి టాటా… టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా… టి టి టి
టిప్పిరి టిప్పిరి టాటా… టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా… టిరి టిరి టి
గవ్వలేస్తేనే గళ్ళు దాటేనా… ఎదురేముందో తెలువదుగా
మంద కదిలేనా గంట కడితేనే… ఒక సాలెంట నడిచెనుగా
ఎగిరేటి బోగా నీకాడికి వచ్చేనా… చెట్టుచేమా గుట్టే దాటేనా
దునికేటి చేప నీటిలోకి జారేనా… గాలంలోన సిక్కుకుపోయేనా
కోలాటమాడి కొట్టం కాల్చేనా… అటుఇటు తిరుగుతూ సీకటిలా
హే టిప్పిరి టిప్పిరి టాటా… టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా… టి టి టి
టిప్పిరి టిప్పిరి టాటా… టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా… టిరి టిరి టి
హే… బొమ్మా బొరుసంటు వేసే పంట… ఏదో ఒకటేనంట
కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి… రేపే నీలో తంటా
గుబులేదో గూడు… అల్లినాదే ఇయ్యాలే
పొద్దూ మాపు… సోయే లేదాయే
పారే నీరు జారే తీరు మారేనా… తోవే కూడేనా
కలలో ఉన్నాడే కలతే తీరేనా… అదుపే తప్పేనా గజిబిజిలో
అడుగే వింతాయే, కొసరే సేరేనా… కబురే వచ్చేనా, నిజమౌనా
హే టిప్పిరి టిప్పిరి టాటా… టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా… టి టి టి
టిప్పిరి టిప్పిరి టాటా… టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా… టిరి టిరి టి.