Kantiloni Cheekatini (Seba Transwer) Lyrics – SebastianPC524 | Kiran Abbavaram, Nuveksha
MusicLabel | : Aditya Music |
About: | Sebastian PC524 film Kantiloni Cheekatini lyrics in Telugu and English. This song lyrics are written by Sanapati Bharadwaj Patrudu. Music is provided by Ghibran and this song is sung by Padmalatha. Starring Kiran Abbavaram, Nuveksha, Komalee Prasad, and others. Sebastian PC524 Movie is directed by Balaji Sayyapureddy. |
Seba Transfer Lyrics in English
KANTILONI CHEEKATINI, GUNDELONA DAACHUKONI
VEDANALO VEDUKALAA, VELUGU SEBAA…
(-RAAJADHI RAAJA…)
VADHILIPONI VEKUVANI, TIRUGULENI REPATINI
YELUKONE YELIKALAA, EDHUGU SEBAA…
(-RAAJADHI RAAJA…)
NIJALU KANNA KALALLO… SAMADHI NEE GATHAM
SAVALU UNNA KADALLO… JAVABU JEEVITHAM
NIRASA ODILONA PARADAKA
THEERANIKI DARI CHOOPU
AASA MEEDA DOOSUKUPO… PARIPOKA
RAJADI RAJADI RAJO RAJA
BAGUNDU RARAJA…
RAJADI RAJADI RAJO RAJA
BADRAM RERAJA…
RAJADI RAJADI RAJO RAJA
BAGUNDU RARAJA…
RAJADI RAJADI RAJO RAJA
BADRAM RERAJA…
RAJADI RAJA… RAJADI RAJA…
RAJADI RAJA… RAJADI RAJA…
RAJADI RAJA… RAJADI RAJA…
RAJADI RAJA… RAJADI RAJA…
NEE VANKA CHOOSE… MASAKABARU LOKAM
KANAKUNDA… CHOODU NEE LOPAM…
NEE NEEDAKINA… THELIYANEEKU SARAM…
NISABDAM… CHEYU, NEEKOSAM…
DOBOOCHULADE… KARUKU MANASU KALAM
KARIGELA… RAGULU AASANTHAM
YENATIKINA… NEEKU NEEVE OOTHAM…
NEETHONE… NEEKU PORATAM…
KANTILONI CHEEKATINI, GUNDELONA DAACHUKONI
VEDANALO VEDUKALAA, VELUGU SEBAA…
(-RAAJADHI RAAJA…)
VADHILIPONI VEKUVANI, TIRUGULENI REPATINI
YELUKONE YELIKALAA, EDHUGU SEBAA…
(-RAAJADHI RAAJA…)
RAJADI RAJADI RAJO RAJA
BAGUNDU RARAJA…
RAJADI RAJADI RAJO RAJA
BADRAM RERAJA…
RAJADI RAJADI RAJO RAJA
BAGUNDU RARAJA…
RAJADI RAJADI RAJO RAJA
BADRAM RERAJA…
RAJADI RAJA… RAJADI RAJA…
RAJADI RAJA… RAJADI RAJA…
RAJADI RAJADI RAJO RAJA
BAGUNDU RARAJA…
RAJADI RAJADI RAJO RAJA
BADRAM RERAJA…
———————————-
TopSongLyrics Trivia
Who is the lyricist of the song “Kantiloni Cheekatini” from the film Sebastian PC524?
Sanapati Bharadwaj Patrudu has written the lyrics of “Kantiloni Cheekatini” song.
Who is the Music Director of the film “Sebastian PC524”?
Ghibran has the music director of “Sebastian PC524”.
Who is the singer of “Kantiloni Cheekatini Song”?
Padmalatha has sung the song “Kantiloni Cheekatini”.
Who is the director of “Sebastian PC524”?
Balaji Sayyapureddy has directed the film “Sebastian PC524”.
Who is the star cast of “Sebastian PC524”?
Kiran Abbavaram and Nuveksha is the lead star cast of Sebastian PC524.
When was the “Sebastian PC524” movie released?
Sebastian PC524 screened on 4th Mar 2022.
—————————————
Seba Transfer Telugu Lyrics
కంటిలోని చీకటిని, గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా, వెలుగు సెబా…
(-రాజాధి రాజా…)
వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా, వెలుగు సెబా…
(-రాజాధి రాజా…)
నిజాలు కన్న కలల్లో… సమాధి నీ గతం
సవాలు ఉన్న కధల్లో… జవాబు జీవితం
నిరాశ ఒడిలోన పారాడక
తీరానికి దారి చూపు
ఆశ మీద దూసుకుపో… పారిపోక
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ…
రాజాధి రాజా… రాజాధి రాజా…
రాజాధి రాజా… రాజాధి రాజా…
రాజాధి రాజా… రాజాధి రాజా…
రాజాధి రాజా… రాజాధి రాజా…
నీ వంక చూసే… మసకబారు లోకం
కనకుండా… చూడు నీ లోపం…
నీ నీడకైనా… తెలియనీకు సారం…
నిశ్శబ్దం… చేయు, నీకోసం…
దోబూచులాడే… కరుకు మనసు కాలం
కరిగేలా… రగులు ఆసాంతం
ఏనాటికైనా… నీకు నీవే ఊతం…
నీతోనే… నీకు పోరాటం…
కంటిలోని చీకటిని, గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా, వెలుగు సెబా…
(-రాజాధి రాజా…)
వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా, వెలుగు సెబా…
(-రాజాధి రాజా…)
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ…
రాజాధి రాజా… రాజాధి రాజా..
రాజాధి రాజా… రాజాధి రాజా…
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ…
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ…