Raja Vaaru Rani Gaaru Title Song Lyrics in Telugu | Kiran Abbavaram, Rahasya Gorak
Singers | : Ravi Kiran Kola, Anurag Kulkarni |
Music | : Jay Krish |
Song Writer | : Sanapati Bharadwaj Patrudu |
Raja Vaaru Rani Gaaru Title Song Lyrics in Telugu
RAJA VAARU RAASINUTTHARAM
OORU DAATI POTHONDI
THOMBHAI OOLLOO
THIRIGI THIRIGI
MALLI EPPUDU VASTHUNDI
ANAGANAGA RAJU
SOGASARI KANULA RANI
INUKONDAYYA SEBUTHAA
IDDARI GAATHA….
ANAGANAGA RAJU,
SOGASARI KANULA RANI
INUKONDAYYA SEBUTHAA
IDDARI GAATHA
EPPUDOCHHINDO GAANI
EDUROCHHINDOY RANI
THEGA MECHHAADOY RAJA
MANASICHHAADU..
GUNDE GADILANTILONU
VALAPUNE KOLUVUNCHAADU
THALUPULESI THALAPULONA
THELINAADU..
LEDU MARI RAJANU VAADU
RANIMAYAMAIPOYAADU
THANAKI THAANE
GURUTHU LEDU, ADIGI SOODU
RAJA VAARU RANI GAARU
REPO MAAPO OKATAVUTHAARU
OORUVAADA EEDU JODU
BAAGUNDANTAARU
RAJA VERU RANI VERU
SOOTHOO UNDU JANTAVUTHAARU
AA ROJANTHA OOROORANTHA
HORETTHE THEERU
OHO..
MAA KATHAKU MECHHI
OO ANNA ROOPAAY
OO AKKA RENDU
PEDDAAYANA PADI
VAARINI VAARI KUTUMBAALANI
DEVUDU SALLANGAA SOODAALA
MARI MALLI KATHALOKI VELITHE
STANZA1:
THEEGANI LAAGAKA KOOSUNTE
DONKANI EVARATA KADIPEDI
RAJUKI BHAYAMATA,
PREMANI THELUPUTA
SETHAVDANATA…
LOPATA SITAPATA
EDA MANTA,
RANIKI ADI INBADADANTA
AAGANI PARUGATA
RAADATA ALASATA
LO SALUPANTA..
EM VALAPANTA…
KALAM PAAMAI
KAATE ESENATA,
EDI RAANI LEDEE SOTAA…..
OORU DATESINDI..
EM PARLEDU,
RANI GARU KACHHITHAMGA
THIRIGOTHHAARU…
RAJA VAARU
THANA PREMANU SEPTHAARU,
SEPPI THEERATHAARANTHE
RAJA VAARU RANI GAARU
REPO MAAPO OKATAVUTHAARU
OORUVAADA EEDU JODU
BAAGUNDANTAARU
RAJA VERU RANI VERU
SOOTHOO UNDU JANTAVUTHAARU
AA ROJANTHA OOROORANTHA
HORETTHE THEERU.
———————————————
రాజావారు రాసినుత్తరం
ఊరు దాటి పోతోంది
తొంభై ఊళ్ళూ తిరిగీ తిరిగి
మళ్ళీ ఎప్పుడు వస్తుంది
అనగనగా రాజూ, సొగసరి కనులా రాణీ
ఇనుకోండయ్యా సెబుతా ఇద్దరి గాథ
అనగనగా రాజూ, సొగసరి కనులా రాణీ
ఇనుకోండయ్యా సెబుతా ఇద్దరి గాథ
ఎపుడొచ్చిందో గానీ,
ఎదురొచ్చిందోయ్ రాణీ
తెగ మెచ్చాడోయ్ రాజా, మనసిచ్చాడూ
గుండె గదులన్నిటిలోనూ
వలపునే కొలువుంచాడు
తలుపులేసీ తలపులోన తేలినాడూ
లేడు మరి రాజను వాడూ రాణిమయమైపోయాడు
తనకి తానే గురుతులేడూ
అడిగి సూడూ…
రాజావారు, రాణీగారు
రేపోమాపో ఒకటౌతారు
ఊరూవాడా ఈడూజోడు బాగుందంటారూ
రాజావేరు, రాణివేరు
సూత్తూ ఉండు జంటౌతారు
ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరూ
ఓహో.. మా కథకుమెచ్చి,
ఓ అన్న రూపాయ్
ఓ అక్క రెండు, పెద్దాయన పది
వారిని వారి కుటుంబాలని
దేవుడు సల్లంగా సూడాలా
మరి మళ్ళీ కథలోకి వెళితే
తీగని లాగక కూసుంటే
డొంకని ఎవరట కదిపేది
రాజుకి భయమట,
ప్రేమని తెలుపుట సేతవదంట..
లోపట సిటపట ఎద మంట
రాణికి అది ఇనబడదంట
ఆగని పరుగట రాదట అలసట
లో సలుపంటా.. ఏం వలపంటా
కాలం పామై కాటే ఏసెనటా
ఏదీ రాణీ లేదీ సోటా
ఊరు దాటేసింది ఏం ఫర్లేదు,
రాణిగారు కచ్చితంగా తిరిగొత్తారు
రాజావారు తన ప్రేమను సెప్తారు..
సెప్పి తీరతారంతే..
రాజావారు రాణీగారు
రేపోమాపో ఒకటౌతారు
ఊరూవాడా ఈడూజోడూ బాగుందంటారూ
రాజావేరు రాణివేరు
సూత్తూ ఉండు జంటౌతారు
ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరూ.