Priya Priya Lyrics – Idhe Maa Katha | Sumanth Ashwin, Srikanth
Singers | : Sunil Kashyup, Harini |
Music | : Sunil Kashyap |
Song Writer | : Mangu Balaji |
Priya Priya Lyrics in Telugu and English
NEE MAATE VINTUNTE… NEETHONE NENUNTE
THELISINDHE PREMANTE… BAAGUNDHE EE CHOTE
MANASANTHAA CHERI… MAARCHAAVE DHAARI
DHAARE MAARI, PRIYA PRIYA… PRIYA PRIYA
YEH SILSILA TU NE KIYA
PRIYA PRIYA… PRIYA PRIYA
TU JAANEMAN O SAATHIYAA
NEE MAATE VINTUNTE… NEETHONE NENUNTE
THELISINDHE PREMANTE… BAAGUNDHE EE CHOTE
NINNA MONNA NAA KALALLO… NUVVEPPUDOO RAALEDHE
NINNU MONNA KALIPESE NIJAM ILAA BAAGUNDHE
INNAALLU MOSAA NAA PRAANAM… EEROJE CHOOSAA DHAANANDHAM
NAALO UNDANI O MANASU… NINNE CHOOSHAAKE TELUSU
NERPINDHI PREME NEE OOSU…
PRIYA PRIYA… PRIYA PRIYA
YEH SILSILA TU NE KIYA
PRIYA PRIYA… PRIYA PRIYA
TU JAANEMAN O SAATHIYAA
NEE MAATE VINTUNTE… NEETHONE NENUNTE
THELISINDHE PREMANTE… BAAGUNDHE EE CHOTE
CHINNI CHINNI AASHALATHO… CHIGURISTHU NEE BANDHAM
NANNE NENU VADHILESI… AYPOYAA NEE SONTHAM
NEETHODE CHOOSTHU EE LOKAM… INKENTHO BAAGUNDHEE ANDHAM
LOLO THEESAALE PARUGU… NEEVAIPESELAA (NEE VAIPE VESELAA) AA ADUGU
VESTHUNNAA EDHAPAI NEE MUSUGU
PRIYA PRIYA… PRIYA PRIYA
YEH SILSILA TU NE KIYA
PRIYA PRIYA… PRIYA PRIYA
TU JAANEMAN O SAATHIYAA
NEE MAATE VINTUNTE… NEETHONE NENUNTE
THELISINDHE PREMANTE… BAAGUNDHE EE CHOTE
MANASANTHAA CHERI… MAARCHAAVE DHAARI
DHAARE MAARI, PRIYA PRIYA… PRIYA PRIYA
YEH SILSILA TU NE KIYA
PRIYA PRIYA… PRIYA PRIYA
TU JAANEMAN O SAATHIYAA
———————————————
నీ మాటే వింటుంటే… నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే… బాగుందే ఈ చోటే
మనసంతా చేరి… మార్చావే దారి
దారే మారి, ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా
నీ మాటే వింటుంటే… నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే… బాగుందే ఈ చోటే
నిన్న మొన్న నా కలల్లో… నువ్వెప్పుడూ రాలేదే
నిన్నూ నన్నూ కలిపేసే… నిజం ఇలా బాగుందే
ఇన్నాళ్ళు మోసా నా ప్రాణం… ఈరోజే చూశా దానందం
నాలో ఉండని ఓ మనసు… నిన్నే చూశాకే తెలుసు
నేర్పింది ప్రేమే నీ ఊసు…
ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా
నీ మాటే వింటుంటే… నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే… బాగుందే ఈ చోటే
గపగరిసా గప గప గరిసా
గపగరిసా గప గప గరిసా
గపగరిసా గప గప గరిసా
చిన్నీ చిన్నీ ఆశలతో… చిగురిస్తూ నీ బంధం
నన్నే నేను వదిలేసి… అయిపోయా నీ సొంతం
నీతోడే చూస్తూ ఈ లోకం… ఇంకెంతో బాగుందీ అందం
లోలో తీసాలే పరుగు… నీవైపేసేలా ఆ అడుగు
వేస్తున్నా ఎదపై నీ ముసుగు
ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా
నీ మాటే వింటుంటే… నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే… బాగుందే ఈ చోటే
మనసంతా చేరి… మార్చావే దారి
దారే మారి, ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా… ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా
——————————–
Top Song Lyrics Trivia
Who wrote the lyrics of ” One Boy One Girl Song”?
Mangu Balaji has written the lyrics of “One Boy One Girl”.
Who is the Music Director of “Idhe Maa Katha”?
Sunil Kashyap has the music director of “Idhe Maa Katha”.
Who are the singers of “One Boy One Girl Song”?
Sunil Kashyup, Harini has sung the song “One Boy One Girl”.
Who is the director of “Idhe Maa Katha”?
Guru Pawan has directed the film “Idhe Maa Katha”.
Who is the star cast of “Idhe Maa Katha”?
Sumanth Ashwin, Srikanth, Bhumika Chawla, Thanya Hope is lead cast of Idhe Maa Katha.
When was the “Idhe Maa Katha” movie released?
Idhe Maa Katha Movie was released on 26th April 2021.