Monday, October 2, 2023
HomeTeluguPhir Shuru lyrics - Maharshi (2019) Lyrics in Telugu and English

Phir Shuru lyrics – Maharshi (2019) Lyrics in Telugu and English

Phir Shuru lyrics – Maharshi Lyrics | Mahesh Babu, Pooja Hegde

Phir Shuru lyrics - Maharshi (2019) Lyrics in Telugu and English

Singer: Benny Dayal
Music: Devi Sri Prasad
Song Writer: Shree Mani

Phir Shuru lyrics in Telugu and English

YAGASI PADE KERATANNE
AAPENAA YAVADYNA
MERISI PADEY PIDUGULANEY
AAPENAA YAVADYNA
CHADHARANGAMLO CHANAKYUDIKEY
OTAMI UNDHA YENADYNA..
YEDHURADUGESE AALOCHANAKE
VENAKADUGUNDHA YENNATIKYNA..
SUDIGAALINI KOSI DHAARINI THEESI
DHUKE PRANAM LA

PHIR SHURU CHAL GURU
PHIR SHURU CHAL GURU

VELUGAKKADA LEDHANI CHEPPE
MAATE RAA CHIKATI ANTE
NISI ANNADHI LENE LEDHEY…
AARAATAM THODAI UNTE
PORATAM MARI NEE VENTE
OTAMIKE CHOTE LEDHEY…
CHINUKULA NADUMANA
THADAVAKA SAAGE
ARJUNA VEGAM KSHANAMAAGENAA..
NALABADI POREY NILAKADA THEERE
GELUPANI CHAATELAA

PHIR SHURU CHAL GURU
PHIR SHURU CHAL GURU

MINUGURU PURUGULU ANUVANTHYNA
ADIVINI SYTHAM VELIGENCHEIVA
CHALI CHEEMALU CHIRU CHIGURANTHYNA
KALASARPAMUNE GELICHEIVA
CHUKKALU RENUVULANTHE UNNA
NINGINA RANGULU PONGINCHEIVA
REKKALU INTHE PISARANTHYNA
DHIKKULANE SHASINCHEIVA
KOMMALA CHATUNA KOYILA PAATE
VEKUVA BAATAKU PILUPE KAADHA..
NI PIDIKILI LONI ALIKIDI JAGATHIKI
MELAKUVA PAATAMLA

PHIR SHURU CHAL GURU
PHIR SHURU CHAL GURU.
—————————-
ఎగసి పడే కెరటాన్నే
ఆపేనా ఎవడైన
మెరిసి పడే పిడుగులనే
ఆపేనా ఎవడైన
చదరంగంలో చాణక్యుడికే
ఓటమి ఉందా ఏనాడైనా
ఎదురడుగేసే ఆలోచనకే
వెనకడుగుందా యెన్నటికీనా…
సుడిగాలిని కోసి దారిని తీసి
దూకే ప్రాణం లా

ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు

వేలుగక్కడ లేధని చెప్పే
మాటే రా చీకటి అంటే
నిసి అన్నది లేనే లేదే…

ఆరాటం తోడై ఉంటే
పోరాటం మరి నీ వెంటే
ఓటమికే చోటే లేదే…

చినుకుల నడుమన
తడవక సాగే
అర్జున వేగం క్షణమాగేనా…

నిలబడి పోరే నిలకడ తీరే
గెలుపుని చాటేలా…

ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు

మిణుగురు పురుగులు అణువంతైనా
అడివిని సైతం వెలిగేంచైవా
చలి చీమలు చిరు చిగురంతయినా
కాలసర్పమునే గెలిచైవ
చుక్కలు రేణువులంతే ఉన్నా
నింగిన రంగులు పొంగించైవ
రెక్కలు ఇంతే పీశరంతైనా
ధిక్కులనే శాసించైవ
కొమ్మలా చాటున కోయిలా పాటే
వేకువ బాటకు పిలుపే కాదా..
ని పిడికిలి లోని అలికిడి జగతికి
మెలకువ పాతంలా

ఫిర్ షురూ చల్ గురు
ఫిర్ షురూ చల్ గురు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Jax Jones – Tequila song Lyrics | ft. Martin Solveig, RAYE

Jax Jones - Tequila song Lyrics | ft. Martin Solveig, RAYESinger :Jax Jones, Martin Solveig, RAYE Album :TequilaIF YOU TAKE A PHOTO GET MY GOOD...

Recent Comments