Panchakattu Lyrics – Ante Sundaraniki | Nani, Nazriya
MusicLabel | : Saregama Telugu |
About: | Ante Sundaraniki film Panchakattu Song lyrics in Telugu and English. This song lyrics are written by Hasith Goli. Music is provided by Vivek Sagar and this song is sung by Aruna Sairam, Additional Vocals by Vivek Sagar and Sahithi Chaganti. Ante Sundaraniki Movie is directed by Vivek Athreya under the banner Mythri Movie Makers. Starring Nani, Nazriya Fahadh, and others. |
Panchakattu Lyrics in English
ENTI SIR…
OKAY NA…
ENTIMARI?
A A A AA…………..
THARATHA THARATHA THARATHA THAA… AA…
YEAH… SOMETHING LIKE THAT
SAARORU… FADE-AYIPOYE… FREEDOM
MEEDHINKAAA… YEHE MEEDINKAA…
SAARORU… DOOPE LEKUNDA…
FREEDOM FIGHTINKAA… MEETHO MEEKINKAA…
AA AA AA… FOGE BIGINCHI, YETU CHERARU…
MOGE VARINCHE SAROOO… …
AREY SARAM GUNINCHI… BARI DATARU…
MARI MOGE… MUGIMPO MARUU… AA AA AA AA…
RANGAMLO DUNKARU…
BALE ANDANGA MASTARU…
HEY, SARADALA SARUKE… MEERU… UU UU UUU…
SAYYANTOOO DUKARU…
IKA SUNDARAM MASTARU…
HEY SARADAKE SURAKE…SARU…UU UU UUU…
(-JIGU JIGAKKU -JIGU JIGAKKU
-JIGU JIGAKKU -JIGU JIGAKKU JA JA JAA
-JIGU JIGAKKU -JIGU JIGAKKU
-JIGU JIGAKKU -JIGU JIGU JA JAA
-JIGU JIGAKKU -JIGU JIGAKKU
-JIGU JIGAKKU -JIGU JIGAKKU JA JA JAA…)
UNNADANTHA MAYE LERA…
ENDUKINKA BERALE… AA
UNNADANTHA BERALERAA…
YENDUKINKA, HAHA
THELANANDA SOKU
DAGI DAGANANDA…
THEERANANDA DAHALA EE YEDARI…
AA AA, AAGANANTU… AAGETI BATALONE…
SAAGAMANTOOO… PECHINE THODAYINDA…
ANTHE GARANGA… VEGANGA… DOORANGA…
MARE MEE GAADA… O VINTHALE… …
ANTHE LENANTHA… RANANTHA KORINDA… …
THOOGE EE… MOOGA MELALANE… …
RANGAMLO DUNKARU…
ANDANGA MASTARU…
SARADALA SARUKE MEERU… UU UU UUU …
RANGAMLO DUNKARU… SARORU
IKA SUNDARU MASTARU…
PA NI NINI PA NI NINI PA NI NINI PA NI
SANYYANTOO DUKARU…
NISA NISA NISA PANI PANI PANI PANI MAPA
ANDANGA MASTARU…
MA PANISA MAPANISA MAPANISA NI GA SA… …
SARORU… FADYPOYE… FREEDAM MEEDANTAA
SARORU… DOOPE LEKUNDA…
FIGHT-YE MEEDANTA…
AA AA… FOGE-YE BIGINCHI… YETU CHERARU… CHERARU
MOJE VARINCHE SARU, SARUU…
AREY SARAM GUNINCHI BARI DATARU…
MARI MOGE MUGINPOMARU, SARUU, SAROOO…
UNNADANTHA MAYE LERA…
YENDUKINKA BERALE…
UNNADANTHA BERALERAA…
YENDUKINKA, YENDUKINKA… |X4|
——————————————
TopSongLyrics Trivia
Who is the lyricist of the song “Panchakattu” from the film Ante Sundaraniki?
Hasith Goli has written the lyrics of “Panchakattu” Song.
Who is the Music Director of the film “Ante Sundaraniki”?
Vivek Sagar has music director of “Ante Sundaraniki”.
Who is the singer of “Panchakattu Song”?
Aruna Sairam has sung the song “Panchakattu”.
Who is the director of “Ante Sundaraniki”?
Vivek Athreya have directed the film “Ante Sundaraniki”.
Who is the star cast of “Ante Sundaraniki”?
Nani and Nazriya Fahadh are the lead stars of Ante Sundaraniki.
When was the “Ante Sundaraniki” movie released?
Ante Sundaraniki film screened on 10th Jun 2022.
—————————————-
Panchakattu Telugu Lyrics
ఏంటి సార్…
ఓ కే నా…
ఏంటిమరి?
అఅఅ ఆ……….
తరత తరత తరత తా……. ఆ….
యా… సమ్-థింగ్ లైక్ దట్
సారోరు… ఫేడైపోయే… ఫ్రీడం
మీదింకా… ఎహె మీదింకా…
సారోరు… డూపే లేకుండా…
ఫ్రీడం ఫైటింకా… మీతో మీకింకా…
ఆ ఆ ఆ… ఫోజే బిగించి, ఎటు చేరారు…
మోజే వరించే సారూ… …
అరె సారం గుణించి… బరి దాటారు…
మరి మోగే… ముగింపో మారు… ఆ ఆ ఆ ఆ…
రంగంలో దుంకారు…
భలే అందంగా మాష్టారు…
హే, సరదాల సరుకే… మీరు… ఊ ఊ ఊ…
సయ్యంటూ దుకారు…
ఇక సుందరు మాస్టారు…
హే సరదాకే సురకే…సారు… ఊ ఊ ఊ…
(-జగు జిగాక్కు -జిగు జిగాక్కు
-జిగు జిగాక్కు -జిగాక్కు జ జ జా
-జగు జిగాక్కు -జిగు జిగాక్కు
-జిగు జిగాక్కు -జిగు జిగు జ జా
-జగు జిగాక్కు -జిగు జిగాక్కు
-జిగు జిగాక్కు -జిగాక్కు జ జ జా…)
ఉన్నదంతా మాయే లేరా…
ఎందుకింకా బేరాలే… ఆ
ఉన్నదంతా బేరాలేరా…
ఎందుకింకా, హహ్హా
తేలనందా సోకు
దాగి దాగనందా…
తీరనందా దాహాల ఈ ఎడారి…
ఆ ఆ, ఆగనంటూ… ఆగేటి బాటలోనే…
సాగమంటూ… పేచీనే తోడయిందా…
అంతే గారంగా… వేగంగా… దూరంగా…
మారే మీ గాధ… ఓ వింతలే… …
అంతే లేనంత… రానంత కోరిందా… …
తూగే ఈ… మూగ మేళాలనే… …
రంగంలో దుంకారు…
అందంగా మాష్టారు…
సరదాల సరుకే మీరు… ఊ ఊ ఊ…
సయ్యంటూ దుకారు…
ఇక సుందరు మాస్టారు…
హే సరదాకే సురకేసారు… ఊ ఊ ఊ…
రంగంలో దుంకారు… సారోరు
ఇక సుందరు మాస్టారు…
ప ని నిని ప ని నిని ప ని నిని ప ని
సయ్యంటూ దుకారు…
నిస నిస నిస పని పని పని పని మప
అందంగా మాష్టారు…
మ పనిస మపనిస మపనిస ని గ సా… …
సారోరు… ఫేడైపోయే… ఫ్రీడం మీదంటా
సారోరు… డూపే లేకుండా…
ఫైటే మీదంటా…
ఆ ఆ… ఫోజే బిగించి… ఎటు చేరారు… చేరారు
మోజే వరించే సారూ, సారూ…
అరె సారం గుణించి బరి దాటారు…
మరి మోగే ముగింపోమారు, సారూ, సారో….
ఉన్నదంతా మాయే లేరా…
ఎందుకింకా బేరాలే…
ఉన్నదంతా బేరాలేరా…
ఎందుకింకా, ఎందుకింకా… |X4|.