Tuesday, October 3, 2023
HomeTeluguOh Baby Title Song Lyrics in Telugu and English - Oh Baby

Oh Baby Title Song Lyrics in Telugu and English – Oh Baby

Oh Baby Songs Lyrics in Telugu – Oh Baby | Samantha Akkineni , Naga Shaurya

Singer: Anurag Kulkarni
Music: Mickey J Meyer
Song Writer: Lakshmi Bhupala

Oh Baby Title Song Lyrics in Telugu – Oh Baby

ఏదో ఏదో… ఉల్క నేరుగా భూమిపైన వాలగ
బేబీ అవతరించే అదిగో…
ఏదో ఏదో… ఉల్క నేరుగా భూమిపైన వాలగ
బేబీ అవతరించె అదిగో…

ఒళ్లంత వెటకారం పుట్టింది సూర్యకాంతం
ఆకారం తూనీగ ముట్టుకుంటే కందిరీగ

ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ…
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ…

బ్లాక్ అండ్ వైట్ దొరసాని
ట్రెండీగా మారే కహాని
అలాడిన్ ద్వీపంలా దొరికింది
మళ్ళి జవాని

వైల్డ్ కార్డు ఎంట్రీలో నీ లైఫ్ కి నువ్వే రారాణి
దాచుకున్న ఆశ విహంగంలా
ప్రపంచాన్నే జయించాలి

లోకంలో ఈ వింత జరిగిందా ఎపుడైనా
నక్కతోక తొక్కినట్టు గడియారం ముల్లేదో
రూటుమారి తిరిగినట్టుగా…

ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ…

సూర్యుడైన నీ వైపు సన్ గ్లాసె పెట్టి చూడాలి
మూన్ వాక్ తో బేబీ వస్తుంటే ఈలే కొట్టాలి

మూవీ స్టార్స్ నీకోసం
పిచ్చోల్లై క్యూలే కట్టాలి
ఎంత మారిపోయావ్ ఓవర్ నైటే
బేబీ రూటే సూపర్ క్యుటే
ఈ మాయ కనికట్టా ఇంకోటా అనుకుంటూ
పిచ్చి ప్రశ్న లేయకుండా ఎంజాయ్ చెయ్యాలి
లైఫ్ నీకు నచ్చినట్టుగా

ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ…
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ
ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ…

—————————————

EDHO…EDHO…ULKA NERUGAA
BHOOMI PAINA VAALAGA
BABY AVATHARINCHE ADHIGOO

EDHO…EDHO…ULKA NERUGAA
BHOOMI PAINA VAALAGAA…
BABY AVATHARINCHE ADHIGOO

OLLANTHA VETAKAARAM
PUTTINDHI SURYAKAANTAM

AAKARAM THOONEEGA
MUTTUKUNTE KANDHIREEGA..

OH! BABY OH! BABY OH! BABY OH! BABY
OH! BABY OH! BABY OH! BABY

BLACK & WHITE DHORASAANI
TRENDIGA MAARE KAHAANI
ALADIN DHEEPAMLA DHORIKINDI
MALLI JAVANEE

WILD CARD ENTRY LO NEE LIFE KI
NUVE RAARAANI
DHAACHUKUNNA AASHA VIHAMGAMLAA
PRAPAMCHAANNE JAYINCHAALI

LOKAMLO EE VINTHA JARIGINDHAA
EPUDINAA NAKKA THOKA THOKINATU
GADIYARAM MULLEDHO ROOTUMAARI THIRIGINATTUGAA

OH! BABY OH! BABY OH! BABY OH! BABY
OH! BABY OH! BABY OH! BABY

SURYUDAINA NEE VAIPU
SUN GLASS PETTI CHOODAALI
MOON WALK THO BABY
VASTUNTE ELE KOTTALI

MOVIE STARS NEEKOSAM
PICHHOLAI QUELE KATTALI
ENTHA MARIPOYE OVER NIGHTE
BABY ROUTE SUPER CUTE…

EE MAAYA KANIKATTAA INKOTAA
ANUKUNTU PICHHI PRASNA LEYAKUNDAA
ENJOYA CHEYALI LIFE NEEKU
NACHHINATTUGA

OH! BABY OH! BABY OH! BABY OH! BABY
OH! BABY OH! BABY OH! BABY OH!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Taylor Swift – illicit affairs Lyrics

Taylor Swift – illicit affairs Lyrics Singer : Taylor SwiftAlbum : folklore Taylor Swift –  illicit affairs Lyrics MAKE SURE NOBODY SEES YOU LEAVE HOOD OVER YOUR...

Recent Comments