HomeTeluguLOL Salaam Lyrics in English and Telugu

LOL Salaam Lyrics in English and Telugu

LOL Salaam Lyrics – Sandeep Bharadwaj, Vasu Inturi, Harshavardhan

LOL Salaam Lyrics in English and Telugu

Singer: Sagar
Music: Ajay Arasada
Song Writer: Shreemani

LOL Salaam Lyrics in English and Telugu

HEY PARAMANADHAYYA SHISHYULU KANNAA
PANDITHULOCHHESAAROI
NAVVUL PUVVUL KAADHAL BAADHAL
PARAVAANNAM PEDATHAAROI
LIFE YE CRAZY ANNOLLOI… FATE YE GAJIBIJIGUNNOLLOI
EM CHESTHE EMOUNO THELIYANI THEEROI

YE KARLO VO KARLO ANTU EE POKERLU
PRATHIROJU AVUTHAARU NALUGURLO JOKERLU
YE ROJUKAAROJU SARIKOTTHA ISSUE-LU
LEKKAINAA LEDANTU THEESTHAARU TISSUE-LU

I THINK I’M LOOSING MY MIND
CAN YOU SAVE ME TONIGHT
GETTING HIGH STUPID DRUNK
CAN’T STOP, I CAN’T HAVE ENOUGH
YOU KNOW IT’S NOT RIGHT

I THINK I’M LOOSING MY MIND
I CANNOT REALLY FIGHT… I CAN’T REALLY
THIS LIFE CIGARETTE PUFF MAN
I CANNOT HAVE ENOUGH
CAN YOU SAVE ME TONIGHT

AREY EVVADIGOLA PATTANI VAALLU ETTAA UNTAARU
EXAMS LO EE PRASHNE VASTHE… RAASEI RAA VEELLA PERLU
EM SAADHINCHAKAPOVADAME O DEGREE ANTAARU
AA DEGREELO STATE RANK KOSAM POTEENE PADATHAARU

LOL SALAAM LOL SALAAM
LOL SALAAM LOL SALAAM

EE GOAL-U AA GOAL-U LENATTI LOGO-LU
LIFE ANNA FOOT BALL LO VESTHAARU SELF GOAL-U
EVADEMI ANUKUNNA DON’T CARE-U SOGGAALLU
YAMUDOCHHI EDHURUNNA ISTHAARU SELFIE-LU
————————————————————–
హే పరమానందయ్య శిష్యులు కన్నా… పండితులొచ్చేసారోయ్
నవ్వుల్ పువ్వుల్… కాదల్ బాధల్
పరవాన్నం పెడతారోయ్
లైఫే క్రేజీ అన్నోల్లోయ్… ఫేటే గజిబిజిగున్నోల్లోయ్
ఏం చేస్తే ఏమౌనో తెలియని తీరోయ్

ఏ కర్లో వో కర్లో అంటూ ఈ పోకర్లు
ప్రతిరోజు అవుతారు నలుగుర్లో జోకర్లు
ఏరోజుకారోజు సరికొత్త ఇష్యూలు
లెక్కైనా లేదంటూ తీస్తారు టిష్యూలు

ఐ థింక్ ఐ ఆమ్ లూసింగ్ మై మైండ్
కెన్ యూ సేవ్ మీ టునైట్
గెట్టింగ్ హై స్టుపిడ్ డ్రంక్
కాంట్ స్టాప్ కాంట్ హావ్ ఎనఫ్
యూ నో ఇట్స్ నాట్ రైట్

ఐ థింక్ ఐ ఆమ్ లూసింగ్ మై మైండ్
ఐ కెనాట్ రియల్లీ ఫైట్… ఐ కాంట్ రియల్లీ
థిస్ లైఫ్ సిగరెట్ పఫ్ మాన్
ఐ కెనాట్ హావ్ ఎనఫ్
కెన్ యూ సేవ్ మీ టునైట్

అరె ఎవ్వడిగోల పట్టని వాళ్ళు ఎట్టా ఉంటారు
ఎక్సామ్ లో ఈ ప్రశ్నే వస్తే… రాసెయ్ రా వీళ్ళ పేర్లు
ఏం సాధించకపోవడమే… ఓ డిగ్రీ అంటారు
ఆ డిగ్రీలో స్టేట్ ర్యాంక్ కోసం… పోటీనే పడతారు

లాల్ సలామ్ లాల్ సలామ్
లాల్ సలామ్ లాల్ సలామ్

ఈ గోలు ఆ గోలు లేనట్టి లోగోలు
లైఫ్ అన్న ఫుట్ బాల్ లో వేస్తారు సెల్ఫ్ గోలు
ఎవడేమి అనుకున్న డోంట్ కేరు సోగ్గాళ్లు
యముడొచ్చి ఎదురున్న ఇస్తారు సెల్ఫీలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Ellie Goulding – Cyan Lyrics

Ellie Goulding - Cyan Lyrics Singer : Ellie GouldingAlbum : Brightest Blue Ellie Goulding - Cyan Lyrics I ONLY KNEW I WOULD BE THE STRONGEST VERSION OF WHAT...

Recent Comments