Jeevana Vahini Lyrics – Gangothri | Allu Arjun, Aditi Agarwal
Singer | : M.M.Keeravani |
Music | : M.M.Keeravani |
Song Writer | : Veturi |
Jeevana Vahini Lyrics in Telugu and English
OM OM OM …
JEEVANA VAHINI PAVANI..
KALIYUGAMUNA KALPATHARUVU NEEDA NEEVANI..
KANULU THUDUCHU KAMADHENU THODU NEEVANI..
VARAMULICHI BHAYAMU THEERCHI SHUBAMU KOORCHU GANGA DEVI..
NINU KOLICHINA CHALUNAMMA SAKALA LOKA PAVANI..
BHUVINI THADIPI DHIVIGA MALACHI SUDULU THIRUGU SHUBAGAATRI..
GANGOTRI GANGOTRI..GANGOTRI GANGOTRI..
GALA GALAGALA GANGOTRI..
HIMAGIRI DHARI HARIPUTHRI..
JEEVANA VAHINI PAVANI..
MANCHU KONDALO OKA KONDA VAGULA..
ILA JANANAMONDHINA VIRAJA VAHINI..
VISHNU CHARANAME THANA PUTTINILLUGA..
SHIVAGIRIKI CHERINA SURAGANGA NEEVANI..
ATTHINTIKI SIRULANOSAGU ALAKANANDHAVAI..
SAGARA KULAMU KAPADINA BHAGEERADHIVAI..
BADHAREEVANA HRUSHEEKESHA HARIDWARA PRAYAGAMULA..
MANIKARNIKA THANALOPALA VELASINA SRI VARANASI..
GANGOTRI GANGOTRI..GANGOTRI GANGOTRI..
GALA GALAGALA GANGOTRI..
HIMAGIRI DHARI HARIPUTHRI..
PASUPU KUMKUMATHO PALU PENNEETI THO..
SRI GANDHAPU DHAARATHO PANCHAAMRUTHALATHO..
ANGAGAM THADUPUTHOO DHOSHALANU KADUGUTHOO..
GANGOTRIKI JARUPUTHUNNA ABHYANGANA SNANAM..
AMMA GANGAMMA KRISHNAMMAKU CHEPPAMMA..
KASTAM KALIGINCHODANI..
YAMUNAKU CHEPPAMANU SAYAMUNAKI VENAKADODHANI..
GODARIKI KAVERIKI YETIKI SELAYETIKI KURISETI JADIVANAKI..
DHOOKE JALAPATHANIKI NEE THOBUTTUVULANDARI..
CHEPPAMMA MA GANGAMMA..
JEEVA NADHIVIGA OKA MOKSHANIDHIVI GA..
PANDLU POOLU PASUPULA PAARANI RANIGA..
SHIVUNI JATALANE THANA NAATYA JATHULUGA
JALAKA MAADU SATHULAKU SOUBAAGYA DHAATRIGA..
GANDAALANU PAAPALANU KADIGIVEYAGA..
MUKTHI NADHINI MOODU MUNAKALE CHALUGA..
JALA DHEEVENA THALAKU POSE JANANI GANGA BHAVANI..
AAME ANDA MANCHU KONDA VAADANI SIGA POODHANDA..
GANGOTRI GANGOTRI..GANGOTRI GANGOTRI..
GALA GALAGALA GANGOTRI..
HIMAGIRI DHARI HARIPUTHRI..
——————————————
ఓం…జీవన వాహినీ…పావనీ….
కలియుగమున కల్పతరువు నీడ నీవనీ
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము గూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మా సకల లోక పావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరిగు శుభగాత్రీ గంగోత్రి….
గంగోత్రి…. గంగోత్రి…. గంగోత్రి….
గంగోత్రి…. గల గల గల గంగోత్రి. హిమగిరి జని హరి పుత్రి ||2||
జీవన వాహినీ…. పావనీ… ఆ…..ఆ….ఆ….ఆ…
మంచుకొండలోన ఒక కొండవాగులా
ఇల జననమొందిన విరజా వాహినీ…
సానిదగరిసనిదపమగరి సరి సరి గమ గమ గరిస
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సుర గంగ నీవనీ…
సససరిసరి గరిగమగమ
దప దప దప దప గరి సరి సరి సరి
అత్తింటికి సిరుల నొసగు అలకనందవై
సగర కులము కాపాడిన భాగీరధీవై
బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణి కర్ణిక
తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి….
గంగోత్రి…. గంగోత్రి…. గంగోత్రి….
గల గల గల గంగోత్రి. హిమగిరి జని హరిపుత్రి….
పసుపు కుంకుమతో..పాలు పన్నీటితో…
శ్రీగంధపు ధారతో…
పంచామృతాలతో…. అంగాంగం తడుపుతూ…
దోషాలను కడుగుతూ…
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం
అమ్మా… గంగమ్మా… కృష్ణమ్మకు చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పామ్మా సాయమునకు వెనకాడొద్దనీ
గోదారికీ… కావేరీకి…ఏటికి ….
సెలయేటికి …కురిసేటి జడివానకి…
దూకే జలపాతానికి….నీ తోబుట్టువులందరికీ..
చెప్పమ్మా… మా గంగమ్మా
జీవ నదివిగా… ఒక మోక్ష నిధివిగా…
పండ్లు పూలు పసుపులా పారాణి రాణిగా…
శివుని జటలనే తన నాట్య జతులుగా
జలక మాడు సతులకు సౌభాగ్య దాత్రిగా….
గండాలను పాపాలను కడిగివేయగా….
ముక్తి నదిని మూడు మునకలే చాలుగా
జలదీవెన తలకుపోసే జననీ గంగాభవాని
ఆమె అండ మంచు కొండ వాడని సిగ పూదండ …గంగోత్రి….
గంగోత్రి…. గంగోత్రి…గంగోత్రి….
గల గల గంగోత్రి…. హిమగిరి జని హరిపుత్రి |X౩|
జీవన వాహినీ …పావనీ….
—————————————————-
Top Song Lyrics Trivia
Who wrote the lyrics of “Jeevana Vahini Song”?
Chandrabose has written the lyrics of “Jeevana Vahini”.
Who is the Music Director of “Gangotri”?
M.M. Keeravani has music director of “Gangotri”.
Who is the singer of “Jeevana Vahini Song”?
M.M. Keeravani has sung the song “Jeevana Vahini”.
Who is the director of “Gangotri”?
K. Raghavendra Rao has directed the film “Gangotri”.
Who is the cast of “Gangotri”?
Allu Arjun, Aditi Agarwal, Prakash Raj is the lead cast of Gangotri.
When was the “Gangotri” movie released?
Gangotri Movie was released on 28th Mar 2003.