Sunday, September 24, 2023
HomeAll Time Hits TeluguJalsa Title Song Lyrics in Telugu - Jalsa

Jalsa Title Song Lyrics in Telugu – Jalsa

Jalsa Title Song Lyrics in Telugu – Jalsa | Pawan Kalyan, Ileana

Music: Devi Sri Prasad

Jalsa Title Song Lyrics in Telugu

They call him a cool cool angry man
super andhra తెల్సా…
its the time for toll and the beat
come on come on కరో జల్సా…

జల్సా జల్సా జల్సా జల్సా….yo yo yo yo..
yo he’s the man yo the jackie chan
he’s the king of the Andhra
his place is the super groovy hyderabad
and she is the baby gal sandra
yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా…
జల్సా..జల్సా..
సని దప మగ రిస ..కరో కరో జర జల్సా…
జల్సా..జల్సా…

తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
సునామి ఎదురుగ వస్త్తే ఎలాగ కనబడుతుందో..
తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో…
అరె తెలియకపోతే చూడరబబు he’s a human tsunami
తెలియాలనుకుంటె danger బాబూ you got to believe me…

yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస ..కరో కరో జర జల్సా…
జల్సా..జల్సా..

height ఎంతుంటాడో కొలవాలనిపిస్తే..
అమాంతమూ అలా అలా mount everest అవుతాడు..
fightఎంచేస్తాడో.. అని సరదాపడితే..
strecher తనై సరాసరి ward కి చేరుస్తాడు..
అరె గడ్డి పోచ అనుకొని తుంచడానికొస్తే గడ్డపార నమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండతవ్వి పారేస్తాడూ………

yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస ..కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..

మనవాడనుకుంటే చెలికాడవుతాడూ..
హే విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడూ..
హే ప్రమాదమై క్షణాలలొ శవాలు పుట్టిస్తాడూ..
హే దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే తోటలని తోలుకొస్తాడు
యమ పాశం వచ్చి పీకచుట్టుకుంటే దాని తోటి వూయలూగుతాడూ

yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస ..కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Lana Rose – Gucci Gucci Lyrics

Lana Rose - Gucci Gucci Musiclabel : Lana RoseAbout: Gucci Gucci Lyrics, Performed by Lana Rose Lana Rose - Gucci Gucci Lyrics ROLLIE ON MY ARM GUCCI GUCCI...

Recent Comments