Hoyna Em Chandini Ra Lyrics – Aata | Siddharth, Ileana
MusicLabel | : SriBalajiMovies |
About: | Hoyna Em Chandini Ra Song lyrics were written by Sirivennela Seetharama Sastry, this song from the film “Aata”. The Song has sung by K.S. Chitra, Karthik and music was composed by Devi sri Prasad, directed by Shiva Nirvana. Siddharth, Ileana played lead roles in this film. |
Hoyna Em Chandini Ra Lyrics in Telugu and English
OLIYO… OLIYO… HORETHAAVE GODAARI…
YELLUVAI, THULLAVILA, GATTU JAARI…
OLIYO… OLIYO… VOORAGAVE SINGAARI…
INTHAKI YAADUNDE, ATHINTI DAARI
HOYNA -HOYNA -HOYNA
HOYNA -HOYNA -HOYNA
HOYNA -EM CHANDINI RA
HOYNA -EM CHAMAKKIDI RA
HOYNA -EM MERISENU RA KANNULARA…
HOYNA -VENNELA NADI RA
HOYNA -VANNELA NIDHI RA
HOYNA -EM KULIKENU RA KANNE THARAA…
AA KANNULLO… KOLUVAI VUNDENDUKU
NEELAAKASAM VAALADA…
AA GUNDELLO… LOTHUNI KOLICHENDUKU
SANDRAM SELAYERAINDI RA…
HOYNA -EM CHANDINI RA
HOYNA -EM CHAMAKKIDI RA
HOYNA -EM MERISENU RA KANNULARA…
HOYNA -VENNELA NADI RA
HOYNA -VANNELA NIDHI RA
HOYNA -EM KULIKENU RA KANNE THARAA…
(HOYNA -HOYNA -HOYNA
HOYNA -HOYNA -HOYNA)
HOO.. OO… O… O…
VAGALA MAARI NAAVA
HOYALU MEERI NAAVA
ALALA OOYALOOGI NAAVA…
THALUKU CHOOPINAAVA
THALAPU REPINAAVA
KALALA VENTA LAAGI NAAVA…
OO… O…
OO… O…
OO O… OO O… OOO…
SARADA MITHI MEERI, ADUGALLE MAARI
SUDILO PADATHOSE ALLARI…
THWARAGA SAAGALI, DARIKE CHERAALI
PADAVA PODAAM PADA, AAGAKE MARI
HOYNA -EM CHANDINI RA
HOYNA -EM CHAMAKKIDI RA
HOYNA -EM MERISENU RA KANNULARA…
HOYNA -VENNELA NADI RA
HOYNA -VANNELA NIDHI RA
HOYNA -EM KULIKENU RA KANNE THARAA…
HOO.., NEETILONI NEEDA, CHETHIKANDUTHUNA..?
THAAKI CHOODU CHEDIRIPODAA…!
GAALI LONI MEDA, MAAYA LEDI KAADA…?
THARIMI CHOODU DORUKUTHUNDA…!
OO… O…
OO… O…
OO O… OO O… OOO…
CHAKKAANI DAANA… CHUKKAANI KAANA…
NEE CHIKKULANNI DAATAGA…
VADDU ANUKUNNA… VADALANU NERAJAANA…
NENE NEE JANTANI RAASI VUNDI GA…
HOYNA -EM CHANDINI RA
HOYNA -EM CHAMAKKIDI RA
HOYNA -EM MERISENU RA KANNULARA…
HOYNA -VENNELA NADI RA
HOYNA -VANNELA NIDHI RA
HOYNA -EM KULIKENU RA KANNE THARAA…
(HOYNA – HOYNA – HOYNA
HOYNA – HOYNA – HOYNA).
———————————————–
Top Song Lyrics Trivia
Who wrote the lyrics of “Hoyna Em Chandini Ra Song”?
Sirivennela Seetharama Sastry has written the lyrics of “Hoyna Em Chandini Ra”.
Who is the Music Director of “Aata”?
Devi sri Prasad has music director of “Aata”.
Who are the singers of “Hoyna Em Chandini Ra Song”?
K.S. Chitra, Karthik has sung the song “Hoyna Em Chandini Ra”.
Who is the director of “Aata”?
Shiva Nirvana has directed the film “Aata”.
Who is the Star cast of “Aata”?
Siddharth, Ileana is the lead cast of Aata.
When was the “Aata” movie released?
Aata film was released on 9th May 2007.
————————————————–
ఓలియో… ఓలియో… హోరెత్తావే గోదారి…
ఎల్లువై, తుల్లావిలా, గట్టు జారీ…
ఓలియో… ఓలియో… ఊరేగావె సింగారి…
ఇంతకీ యాడుందే, అత్తింటి దారి
హొయినా -హొయినా -హొయినా
హొయినా -హొయినా -హొయినా
హొయినా -ఎం చాందిని రా
హొయినా -ఎం చమ్మకుంది రా
హొయినా -ఎం మెరిసెను రా కన్నులార…
హొయినా -వెన్నెల నది రా
హొయినా -వన్నెల నిధి రా
హొయినా -ఎం కూలికెను రా కన్నె తార…
ఆ కన్నుల్లో… కొలువై ఉండేందుకు
నీలాకాశం వాలదా…
ఆ గుండెల్లో… లోతుని కొలిచేందుకు
సంద్రం సెలఎరైంది రా…
హొయినా -ఎం చాందిని రా
హొయినా -ఎం చమ్మకుంది రా
హొయినా -ఎం మెరిసెను రా కన్నులార…
హొయినా -వెన్నెల నది రా
హొయినా -వన్నెల నిధి రా
హొయినా -ఎం కూలికెను రా కన్నె తార…
(హొయినా -హొయినా -హొయినా
హొయినా -హొయినా -హొయినా)
హూ… ఓఓ… ఓ… ఓ…
వగల మారి నావ
హొయలు మీరి నావ
అలల ఊయలూగి నావ…
తళుకు చూపినావ
తలపు రేపినావా…
కళల వెంట లాగి నావ…
ఓఓ… ఓ…
ఓఓ… ఓ…
ఓఓ ఓ… ఓఓ ఓ… ఓఓఓ…
సరదా మితి మీరి, అడుగల్లె మారి
సుడిలో పడతోసే అల్లరి…
త్వరగా సాగాలి, దరి కె చేరాలి
పడవ పోదాం పద, ఆగాకే మరి
హొయినా -ఎం చాందిని రా
హొయినా -ఎం చమ్మకుంది రా
హొయినా -ఎం మెరిసెను రా కన్నులార
హొయినా -వెన్నెల నది రా
హొయినా -వన్నెల నిధి రా
హొయినా -ఎం కూలికెను రా కన్నె తార…
హూ.., నీటిలోని నీడ చేతికందుతుందా?
తాకి చూడు చెదిరిపోదా…
గాలి లోని మేడ మాయ లేడి కాదా?
తరిమి చూడు దొరుకుతుందా…
ఓఓ… ఓ…
ఓఓ… ఓ…
ఓఓ ఓ… ఓఓ ఓ… ఓఓఓ…
చక్కాని దాన, చుక్కాని కాన
నీ చిక్కులన్నీ దాటగా…
వద్దు అనుకున్న, వదలను నెరజాణ
నేనే నీ జంట అని రాసి వుంది గా…
హొయినా -ఎం చాందిని రా
హొయినా -ఎం చమ్మకుంది రా
హొయినా -ఎం మెరిసెను రా కన్నులార…
హొయినా -వెన్నెల నది రా
హొయినా -వన్నెల నిధి రా
హొయినా -ఎం కూలికెను రా కన్నె తార…
(హొయినా – హొయినా -హొయినా
హొయినా – హొయినా -హొయినా).