Hakuna Matata Lyrics – The Lion King
Music Label | : DisneyMusicIndiaVEVO |
Singers | : Revanth, Saicharan, Gowtham Baradwaj, Rahul Vellal |
Hakuna Matata Lyrics in English and Telugu
HAKUNAA MATATA, ENTHA ADBHUTHAM EE MAATA
HAKUNAA MATATA, IDI SANTHOSHANIKI BAA..TA
YE BADHODDANI ARDHAME SODHARAA.., PAIN YE THAGGINCHE PHILOSAPHY
HAKUNAA MATATA
HAKUNAA MATATA..?
AVUNU, ADI MANA NINADAM
NINADAM ANTE..?
AVANNI NUVVU NIDANANGA NERCHUKOVACHU CHINNA
YA..,CHEPPU
AA RENDU MATALU ELANTI SAMASYALNI AYINA THEERCHESTHAYI
AYITHE PUMBAA GURINCHI VINU,
VEEDU, BHOOMI PUTTINA KOTHALLO,
NENU KOONAGAA UNNAPPUDU
ANTHODDAMMA
CHAALA BHADAKARAMAYINA KADHA
THANU OMPU SOMPU LEKA KAMPU KODUTHUNNA
OKA YEKARAM FOOD LAGISTHADU POOTALONA
NAA MANASU VENNA, PYKI BANDAGA KANIPINCHINAA…
NAKU BADHESTUNDI, NENU KONCHEM GALODILITHE PARAREY
NENEPPUDU NEETHONE UNNA, KANI NUVVU SIGGUPADALI
YENTI SIGGU PADALA?
AVUNU SIGGU PADALI
NAA PERU KODA MARCHUKUNDAM ANUKUNNANU
ADI KODA GAALI BABU ANI
NAA GALANTHA THEESEYADAM KADURAA!
NENU GAS VADILINAPPUDALLA, AAPAGALIGE DAMMU EE BHOOMMIDA YEVADIKINA UNDA?
NENAYITHE AAPANU, AKKADNINCHI VENTANE PARIPOTHANU
HAKUNAA MATATA, ENTHA GOPPADEE MAATA
HAKUNAA MATATA, SANTHOSHAPU BAATA…
YE BADHODDANI ARDHAME SODHARAA…
(INKA GATTIGA PAADU CHINNODA!)
PAIN YE THAGGINCHE PHILOSAPHY
HAKUNAA MATATA
HAKUNAA MATATA (x5)
YE BADHODDANI ARDHAME SODHARAA.., PAIN YE THAGGINCHE PHILOSAPHY
HAKUNAA MATATA OO, O
HAKUNAA MATATA YE
HAKUNAA MATATA OO, OO, AAA…
YE BADHODDANI ARDHAME SODHARAA.., PAIN YE THAGGINCHE PHILOSAPHY
HAKUNAA MATATA
INKOSARI PADADHAM
ABBAA IKA CHALU APEDDAM
EE SARIKI IDI CHALLE
AVUNU
KANI, MANAM IPPUDE KADA SRUTHILO PADUTHUNNAM
VADDU
ARIGIPOYINA RECORDU ANUKUNTARU
NUVVU PADUTHOO PADUTHOO, MAKANNA PODUGAYIPOYAV
AVUNU NAKANNA PODUGAYYADU
ENTHA PAADINA NEE HIGHT PERAGADURAA
NUVVE KADHA PAATA PADAMANNAV
COUNTERLEYATAM KADU, MUNDU AA KACHERI AAPINCHU
ADI MANAKU MATHRAME SONTHAM, ANDHARI CHETHA PADINCHAKOODADU
MANATHO KALISI PADATHADANUKUNTE, MANALNI SIDE CHESI PADUTHUNNADENTRA
VADU ELA PADITHE ALA PAADESTUNNADU
VINANGA VINANGA VEEDI BASE VOICE KODA BAGUNDANIPISTHUNDIRAA
———————————–
హకునా మటాట, ఎంత అద్భుతం ఈ మాట
హకునా మటాట, ఇది సంతోషానికి బా…ట
ఏ బాదొద్దని అర్ధమే సోదరా…, పెయిన్ ఎ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట
హకునా మటాట..?
అవును, అది మన నినాదం
నినాదం అంటే..?
అవన్నీ నువ్వు నిదానం గ నేర్చుకోవచ్చు చిన్న
యా.., చెప్పు
ఆ రెండు మాటలు ఎలాంటి సమస్యల్ని అయినా తీర్చేస్తాయి
అయితే పుంబా గురించి విను,
వీడు, భూమి పుట్టిన కొత్తల్లో,
నేను కూన గా ఉన్నప్పుడు
అన్తోద్దమ్మా
చాల భాదాకరమయిన కధ
తాను ఒంపు సోంపు లేక కంపు కొట్టుతున్న
ఒక ఎకరం ఫుడ్ లాగిస్తాడు పూట లోన
నా మనసు వెన్న, పైకి బండగా కనిపించినా…
నాకు బాధేస్తుంది, నేను కొంచం గాలొదిలితే పరారే
నేనెప్పుడూ నీతోనే ఉన్న, కానీ నువ్వు సిగ్గుపడాలి
ఏంటి సిగ్గు పడాలా?
అవును సిగ్గు పడాలి
నా పేరు కూడా మార్చుకుందాం అనుకున్నాను
అది కూడా గాలిబాబు అని
నా గాలంతా తీసేయడం కాదురా!
నేను గాస్ వదిలినప్పుడల్లా, ఆపగలిగే దమ్ము ఈ భూమ్మీద ఎవడికైనా ఉందా?
నేనయితే ఆపను, అక్కడ్నించి వెంటనే పారిపోతాను
హకునా మటాట, ఎంత గొప్పదీ మాట
హకునా మటాట, సంతోషపు బాట…
ఏ భాదోద్దని అర్ధమే సోద రా…,
(ఇంకా గట్టిగా పాడు చిన్నోడా!)
పెయిన్ ఎ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట
హకునా మటాట (x5)
ఏ బాదొద్దని అర్ధమే సోదరా…, పెయిన్ ఎ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట ఓ, ఓ
హకునా మటాట యేః
హకునా మటాట ఓ, ఓ, ఆ…
ఏ బాదొద్దని అర్ధమే సోదరా…, పెయిన్ ఎ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట
ఇంకోసారి పాడదాం
అబ్బా ఇక చాలు ఆపేద్దాం
ఈ సారికి ఇది చాల్లే
అవును
కానీ మనం ఇప్పుడే కదా శృతిలో పాడుతున్నాం
వద్దు
అరిగిపోయిన రికార్డు అనుకుంటారు
నువ్వు పాడుతూ పాడుతూ, మాకన్నా పొడుగయిపోయావ్
అవును నాకన్నా పొడుగయ్యాడు
ఎంత పడిన నీ హైట్ పెరగదురా
నువ్వే కదా పాట పడమన్నావ్
కౌంటర్లేయటం కాదు, ముందు ఆ కచేరి ఆపించు
అది మనకు మాత్రమే సొంతం, అందరి చేత పాడించకూడదు
మనతో కలిసి పడతాడనుకుంటే, మనల్ని సైడ్ చేసి పడుతున్నాడేంట్రా
వాడు ఎలా పడితే ఆలా పడేస్తున్నాడు
వినంగా వినంగా వీడి బేస్ వాయిస్ కూడా బాగుందనిపిస్తుందిరా.