Eh Zindhagi Song Lyrics in telugu – Jalsa | Pawan Kalyan, Ileana
Music | : Devi Sri Prasad |
Eh Zindhagi Song Lyrics in Telugu – Jalsa
యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!
Hakuna matata అదిగో తమాషగా తలవూపి
వెరైటిగా “సద్దంపిద్దాం” మైకం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో ఐతే dont worry be happy
మరో రకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
you and i lets go high and do balle balle
life is like saturday night lets do balle balle
O O O O O O lets do balle balle
O O O O O O lets do balle balle
యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా Zero అయిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!
ఎన్నో రంగుల జీవితం
నిన్నే పిలిచెను స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం
కన్నీరైనా అమృతం
కష్టం కూడా అద్భుతం కాదా
botanical భాషలో petals పూరేకులు
material science లో కలలు మెదడు పెను కేకలు
mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
you and i lets go high and do balle balle
life is like saturday night lets do balle balle
O O O O O O lets do balle balle
O O O O O O lets do balle balle
యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా zero అయిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!
పొందాలంటే victory పోరా ఝుం ఝుం pulsary
risk అంటే ఎల్లా మరీ బోలో
ఎక్కాలంటే హిమగిరీ ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే history లిఖ్‌లో….
Utopia ఊహలో అటొ ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమో బూటకం
Anatomy lab లో మనకు మనము దొరకం
you and i lets go high and do balle balle
life is like saturday night lets do balle balle
O O O O O O lets do balle balle
O O O O O O lets do balle balle..