Sunday, October 1, 2023
HomeTeluguDarlingey Song Lyrics in Telugu - Mirchi | Prabhas, Anushka, Richa

Darlingey Song Lyrics in Telugu – Mirchi | Prabhas, Anushka, Richa

Darlingey Song Lyrics in Telugu – Mirchi | Prabhas, Anushka, Richa

Darlingey Song Lyrics in Telugu - Mirchi | Prabhas, Anushka, Richa

Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Song Writer: Ramajogayya Sastry

Darlingey Song Lyrics in Telugu – Mirchi

నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసెమో గిల గిల కొట్టెస్కుంటందే
డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ ఏంది ఈ ఫీలింగే
హేయ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు
మస్తు మస్తు సీన్ ఏ రాతిరీ కల్లోకొచ్చిందే
డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ ఏంది ఈ ఫీలింగే
ఓ సచిన్ బాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు
బుర్ర గిర్ర గిర్ర మందే డార్లింగ్ ఏ
రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తందే రారో డార్లింగ్ ఏ
ఎహె చేసిన వైటింగ్ చాల్లేగాని
ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగేయ్

డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ బెగిరాయె డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ బెగిరారో డార్లింగ్ ఏ

హేయ్ నువ్వో చిచు బుడ్డి నేనో అగ్గీపుల్ల
రాయె పిల్ల మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తి పీట నేనేమో ఆపిల్ అంట
నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంటా
హేయ్ గల్ఫ్ సెంట్ బిడ్డల్లే గుప్పు గుప్పుమన్నదే
ఒంటి నిండా చల్లెసుకుంట రాయె డార్లింగ్ ఏ
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి
ప్రేమగా పెంచుకుంట రారో డార్లింగ్ ఏ

డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ బెగిరాయె డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ బెగిరారో డార్లింగ్ ఏ

ఓ జల్లో తురుముకున్న మల్లెపూల చెన్డె నలిగి
విల విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్డోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి
గొల్ళు మానె టైమ్ తొందర్లోనే రానున్నదే బేబీ
ఉట్టి మీది బొబ్బట్టు నోటి లోన పడేట్టూ
అవురావురంటు ఏదో చేసేయ్ డార్లింగ్ ఏ
అయ్యా కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్ల ఐస్
టేస్ట్ ఏ చూసేస్కుంట వచ్చెయ్ డార్లింగ్ ఏ

డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ బెగిరాయె డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ
డార్లింగ్ ఏ బెగిరారో డార్లింగ్ ఏ

—————————-

NEETILONI SAPOCHI NELA MEEDA PADDATTU
MANASEMO GILA GILA KOTTESKUNTANDEY
DARLINGEY OSI NAA DARLINGEY
DARLINGEY ENDI EE FEELINGEY
HEY THOKKA MEEDA KAALESI NEE OLLO PADDATTU
MASTHU MASTHU SCENEY RATHIRI KALLOKOCHINDEY
DARLINGEY ORI NAA DARLINGEY
DARLINGEY ENDI EE FEELINGEY
O SACHIN BATE THECHI NANNU SIXER PEEKESINATTU
BURRA GIRRA GIRRA MANDE DARLINGEY
RUBBERU MOOTHE PETTI GAJU SEESALO KUKKESINATTU
UKKA PUSESTHANDEY RARO DARLINGEY
EHE CHESINA WAITING CHALLEGANI
IPPATIKIPPUDU PETTAVE MEETINGEY

DARLINGEY OSI NAA DARLINGEY
DARLINGEY VEGIRAAYE DARLINGEY
DARLINGEY ORI NAA DARLINGEY
DARLINGEY VEGIRAARO DARLINGEY

HEY NUVVO CHICHU BUDDI NENO AGGIPULLA
RAAYE PILLA MOGINCHEDDAM DEEPAVALI MOTHA
NUVVO KATHI PEETA NENEMO APPLE ANTA
NEE PARA PARA CHUPULA KOTHA NAAKU ISHTAMANTA
HEY GULF SENT BIDDALLE GUPPU GUPPUMANNADE
ONTI NINDA CHALLESKUNTA RAAYE DARLINGEY
GAMPA KINDI KODALLE POOTAKO MUDDICHI
PREMAGA PENCHUKUNTA RAARO DARLINGEY

DARLINGEY OSI NAA DARLINGEY
DARLINGEY VEGI RAAYE DARLINGEY
DARLINGEY ORI NAA DARLINGEY
DARLINGEY VEGI RARO DARLINGEY

O JALLO THURUMUKUNNA MALLEPOOLA CHANDE NALIGI
VILA VILA NINNU THITTE ROJU EPPATIKOSTHADABBI
PEDDOLLICHUKUNNA PATHA PANDIRI MANCHAM IRIGI
GOLLU MANE TIME THONDARLONE RAANUNNADE BABY
UTTI MEEDI BOBBATTU NOTI LONA PADETTU
AVURAVURANTU EDO CHESEY DARLINGEY
AYYA KATHILANTI NEE VAYASU RANGU RANGU PULLA ICE
TASTEY CHUSESKUNTA VACHEY DARLINGEY

DARLINGEY OSI NAA DARLINGEY
DARLINGEY VEGIRAAYE DARLINGEY
DARLINGEY ORI NAA DARLINGEY
DARLINGEY VEGI RAARO DARLINGEY…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Jeremy Zucker – julia song lyrics

Jeremy Zucker - julia song lyricsSinger : Jeremy Zucker Album : JuliaI DREAMED OF YOU LAST WEEK REMEMBERED OLD MEMORIES CRYING IN MY SLEEP BUT...

Recent Comments