Churru Churranni Lyrics – ET | Suriya, Priyanka Arul Mohan
MusicLabel | : Gemini TV |
About: | Churru Churranni Song lyrics were written by Vanamali, This song from the film “ET (Telugu)”. The Song has sung by Haricharan and Srinidhi and the music was provided by D Imman, Directed by Pandiraj. Starring Suriya, Priyanka Arul Mohan in lead roles. |
Churru Churranni Lyrics in English
SILKU JUBBA -SMARTU
PETTESAAVE -SPOT U
PODAVAKURO GUNDELLONA… POTU
UDIKENU -NAA HEAR-TU
ADIGENU -NINU TREA-TU
MANASU NINDAA PEECHUMITHAYI, SWEE-TU…
PURUSHA PADUCHU VAYASU -KELAKODDHAYYO…
MANASE KOLLAGOTTI -NIDAROKAYYO…
ARERE KULUKUTHOTI -KOOLCHODDHAMO
NEE CHOOPE KAALCHESTHUNDHE…
(-CHURRU CHURRANI…)
(-CHURRU CHURRANI… CHURRU CHURRANI…
CHURRU CHURRANI…
CHURRU CHURRU CHURRANI…)
SILKU JUBBA -SMART-U
PETTESAAVE -SPOT U
PODAVAKURO GUNDELLONA… POTU
HEYY, UDIKENU -NAA HEARTU
ADIGENU NINU -TREATU
MANASU NINDAA PEECHUMITHAYI, SWEETU…
OO OO OO O…
O OO… O… O…
GINGER NADUMA… JINGLE FILIMAA…
KADHILE NEE ANDAM, TELUPANU TARAMAA…
REPO MAAPO… PILLADU PUDITHE
SINGAM FOUR ALLE URUME VINAMAA…
VADIGAA VENTAPADANA, SUDIGAALI LAAGA RAANA
NINU THOOFANULAA THAAKANAA… KOONA
MADHANA NEE VALANA NE TELUTHUNNA PAINA
YENTHA TUFF AYINA, DHEE KOTTANAA…
HEY, NUVVE NAA GAARALA CUTIE QUEENU…
JORUNA MUNCHETTHE, LAVVU RAIN-U…
CHURUKU CHELIKI CHUMMA IVVANAA…
(-CHURRU CHURRANI…
CHURRU CHURRANI…
CHURRU CHURRANI…)
SILKU JUBBA -SMARTU
PETTESAAVE SPOT-U
PODAVAKURO GUNDELLONA… POTU…
UDIKENU -NAA HEART-U
ADIGENU NINU -TREAT-U
MANASU NINDAA PEECHUMITHAYI -SWEETU…
PURUSHA PADUCHU VAYASU, KELAKODDHAYYO…
MANASE KOLLAGOTTI, NIDAROKAYYO…
ARERE KULUKUTHOTI, KOOLCHODDHAMO… …
NEE CHOOPE, KAALCHESTHUNDHE…
(-CHURRU CHURRANI…
CHURRU CHURRANI… CHURRU CHURRANI…
CHURRU CHURRANI… CHURRU CHURRANI…).
————————————-
TopSongLyrics Trivia
Who is the lyric writer of “Churru Churranni Song” from the film ET (Telugu)?
Vanamali has written the lyrics of “Churru Churranni” song.
Who is the Music Director of the “ET (Telugu)” Film?
D Imman has the music director of “ET (Telugu)”.
Who are the singers of “Churru Churranni Song”?
Haricharan and Srinidhi have sung the song “Churru Churranni”.
Who is the director of “ET (Telugu)”?
Pandiraj has directed the film “ET (Telugu)”.
Who is the Star cast of “ET (Telugu)”?
Suriya, Priyanka Arul Mohan is the lead cast of ET (Telugu) film.
When was the “ET (Telugu)” movie released?
ET Telugu Version screened on 10th Mar 2022.
————————————–
Churru Churranni Telugu Lyrics
సిల్కు జుబ్బా -స్మార్టు
పెట్టేసావే -స్పాటు
పొడవకురో గుండెల్లోన… పోటు
ఉడికెను -నా హార్టు
అడిగెను -నిను ట్రీటు
మనసు నిండా పీచుమిఠాయి, స్వీటు…
పురుష పడుచు వయసు -కెలకొద్దయ్యో…
మనసే కొల్లగొట్టి -నిదరోకయ్యో…
అరెరే కులుకుతోటి -కూల్చొద్దమ్మో
నీ చూపే కాల్చేస్తుందే…
(-చుర్రు చుర్రని…)
(-చుర్రు చుర్రని… చుర్రు చుర్రని…
చుర్రు చుర్రని…
చుర్రు చుర్రు చుర్రని…)
సిల్కు జుబ్బా -స్మార్టు
పెట్టేసావే -స్పాటు
పొడవకురో గుండెల్లోన… పోటు
హేయ్, ఉడికెను -నా హార్టు
అడిగెను నిను -ట్రీటు
మనసు నిండా పీచుమిఠాయి, స్వీటు…
ఓఓ ఓఓ ఓఓ ఓ…
ఓ ఓఓ… ఓ… ఓ…
జింజర్ నడుమా… జింగిల్ ఫిలిమా…
కదిలే నీ అందం, తెలుపను తరమా…
రేపో మాపో… పిల్లడు పుడితే
సింగం ఫోరల్లే ఉరుమే వినమా…
వడిగా వెంటపడనా, సుడిగాలి లాగ రాన
నిను తూఫానులా తాకనా… కూన
మధన నీ వలన నే తేలుతున్న పైన
ఎంత టఫ్ అయినా, ఢీ కొట్టనా…
హే, నువ్వే నా గారాల క్యూట్ క్వీను…
జోరున ముంచెత్తే, లవ్వు రేఇను…
చురుకు చెలికి చుమ్మ ఇవ్వనా…
(-చుర్రు చుర్రని…
చుర్రు చుర్రని…
చుర్రు చుర్రని…)
సిల్కు జుబ్బా -స్మార్టు
పెట్టేసావే -స్పాటు
పొడవకురో గుండెల్లోన… పోటు…
ఉడికెను నా -హార్టు
అడిగెను నిను -ట్రీటు
మనసు నిండా పీచుమిఠాయి -స్వీటు…
పురుష పడుచు వయసు, కెలకొద్దయ్యో…
మనసే కొల్లగొట్టి, నిదరోకయ్యో…
అరెరే కులుకుతోటి, కూల్చొదమ్మో… …
నీ చూపే, కాల్చేస్తుందే…
(-చుర్రు చుర్రని…
చుర్రు చుర్రని… చుర్రు చుర్రని…
చుర్రు చుర్రని…
చుర్రు చుర్రని… చుర్రు చుర్రని…).