Chor Bazaar Title Track Lyrics – Akash Puri, Gehnna Sippy
Musiclabel | : Lahari Music | T-Series |
About: | Chor Bazaar Title Track lyrics were written by Asura and Selvin Francis, this song from the film “Chor Bazaar”. The Song has sung by Sruthi Ranjani and the music was composed by Suresh Bobbili. B Jeevan Reddy is the Director of this film. Starring Akash Puri, Gehnna Sippy, Subbarju, Sunil, Sampoorneshbabu, and others. |
Chor Bazaar Title Track Lyrics in English
(YE YE YE YE… ADI SANGATHI
IDANTHA JARA PAKKANA PEDITHE
EE ROJU MEEKO KADA CHEPPALI
DILLUNNOLLA KADA
AA DILLU NINDA DAMMUNNOLLA KADA
IDI CHOR BAZAR KADA)
YEHE CHOR BAZAAR
MANA CHOR YESAAR
IDHI CHOR BAZAAR, YE
AAJA CHOR BAZAAR
PRATHI BASTHILO UNTA NENU
LEDHU NAAKU AADHAR…
NACHHINATTE BATHUKUTHUNTA
LEDHU NAAKU BAADHA…
KADDAR AYINAA, KAKHI AYINAA
LEDU NAKU THEDA…
RANGU RANGU JEEVITHALU
CHOR BAJAR AAJA…
PARKING LO KARLU UNTE, TYRLANNI MAYAM
MEE INTI BAYATA BIKE PEDITHE, PARTLANNI MAYAM
JEBULONCHI KINDA PADITHE PARSU CHESTHA, MAYAM
CHEEKATITHE YEKKADINA, NOKKADAM KAYAM
YE, KINDA PADITHE MA SONTHAM
BOOMI THALLI BIDDALAM
GADDALENNI UNNA GANI
CHETHA CHIKKANI EEGALAM
ISMART DIMAK PORALLAM
ALLERTU UNTAM ANDARAM
DENIKINA SIDDAMUNTAM
LEDU THADU BANGARAM
MAA GALLI ANTHA MA JANAM
MAA BASTI ANTHA MAA DALAM
NUVVU KOODNIKI VASTHE BAYI SALAM
NUV KUSTHIKOSTE PATHADAM
MAA GALLI ANTHA MAA JANAM
MA BASTI ANTHA MA DALAM
NUVVU KOODNIKI VASTHE BAYI SALAM
NUV KUSTHIKOSTE PATHADAM
YEHE CHOR BAZAAR (-YEHE CHOR BAZAAR)
MANA CHOR YESAR (HUM CHOR YESAR)
IDI CHOR BAZAAR (-YEHE CHOR BAZAAR)
AAJA CHOR BAZAAR (-AAJA CHOR BAZAAR)
YEHE CHOR BAZAAR (-YEHE CHOR BAZAAR)
MANA CHOR YESAR (HUM CHOR YESAR)
IDI CHOR BAZAAR (-YEHE CHOR BAZAAR)
AAJA CHOR BAZAAR (-AAJA CHOR BAZAAR)
A A A… NA… AA
A A A… NA… AA
YEHE CHOR BAZAAR
MANA CHOR YESAR
IDI CHOR BAZAAR
AAJA CHOR BAZAAR
HUVA RAATH
CHALU MERA KAAM KARNA CHALU KIYA JOL
NA SOCH KI NA KOWN MUJE PAKDEKA
KOWN MUJE RAKEGA
PANDU BAYYA PEECHE BYTA SEEDA GUMNAYE
THERA SCHOOL RAHNA THUJE SATHIR
SAMEER MERA MAJBUTH
KARTHE KALE KARTHOS YE THO MERA DASTHOOR
……………………RAP………………………………..
………………………RAP………………….
YEHE CHOR BAZAAR (-YEHE CHOR BAZAAR)
MANA CHOR YESAR (HUM CHOR YESAR)
IDI CHOR BAZAAR (-YEHE CHOR BAZAAR)
AAJA CHOR BAZAAR (-AAJA CHOR BAZAAR)
—————————————–
TopSongLyrics Trivia
Who is the lyric writer of ” Chor Bazaar Title Track” from the film Chor Bazaar?
Asura and Selvin Francis have written the lyrics of ” Chor Bazaar Title song “.
Who is the Music Director of “Chor Bazaar”?
Suresh Bobbili has the music director of “Chor Bazaar”.
Who is the singer of ” Chor Bazaar Title Track “?
Sruthi Ranjani has sung the ” Chor Bazaar Title Track “.
Who is the director of “Chor Bazaar”?
B Jeevan Reddy has directed the film “Chor Bazaar”.
Who is the Star cast of “Chor Bazaar”?
Akash Puri and Gehna Sippy are the lead cast of Chor Bazaar.
When was the “Chor Bazaar” movie released?
TBA2022.
———————————
(ఏ ఏ ఏ ఏ… అది సంగతి
ఇదంతా జర పక్కన పెడితే
ఈ రోజు మీకో కథ చెప్పాలి
దిల్లున్నోళ్ల కథ
ఆ దిల్లు నిండా దమ్మున్నోళ్ల కథ
ఇది చోర్ బజార్ కథ)
యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
ఇది చోర్ బజార్, ఎ
ఆజ చోర్ బజార్
ప్రతి బస్తీలో ఉంటా నేను
లేదు నాకు ఆధార్…
నచ్చినట్టే బతుకుతుంటా
లేదు నాకు బాధ…
ఖద్దర్ అయినా, కాకీ అయినా
లేదు నాకు తేడా…
రంగు రంగు జీవితాలు
చోర్ బజార్ ఆజా…
పార్కింగ్ లో కార్లు ఉంటె, టైర్లన్ని మాయం
మీ ఇంటి బయట బైక్ పెడితే, పార్టలన్నీ మాయం
జేబులోంచి కింద పడితే పర్సు చేస్తా, మాయం
చీకటైతే ఎక్కడైనా, నొక్కడం కాయం
యే, కిందపడితే మా సొంతం
భూమి తల్లి బిడ్డలం
గద్దలెన్ని ఉన్న గాని
చేత చిక్కని ఈగలం
ఇస్మార్ట్ దిమాక్ పోరాల్లం
అలెర్టు ఉంటం అందరం
దేనికైనా సిద్ధముంటం
లేదు తాడు బంగరం
మా గల్లి అంత మా జనం
మా బస్తీ అంతా మా దళం
నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్
నువ్ కుస్తీకొస్తే పాతడం
మా గల్లి అంత మా జనం
మా బస్తీ అంతా మా దళం
నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్
నువ్ కుస్తీకొస్తే పాతడం
యెహె చోర్ బజార్ (-యెహె చోర్ బజార్)
మన చోర్ ఎసార్ (-హమ్ చోర్ ఎసార్)
ఇది చోర్ బజార్ (-యెహె చోర్ బజార్)
ఆజా చోర్ బజార్ (-ఆజా చోర్ బజార్)
యెహె చోర్ బజార్ (-యెహె చోర్ బజార్)
మన చోర్ ఎసార్ (-హమ్ చోర్ ఎసార్)
ఇది చోర్ బజార్ (-యెహె చోర్ బజార్)
ఆజా చోర్ బజార్ (-ఆజా చోర్ బజార్)
ఆ ఆ ఆ… న… ఆఆ
ఆ ఆ ఆ… న… ఆఆ
యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
ఆజా చోర్ బజార్
హువా రాత్
చాలు మేర కామ్ కర్నా చాలు కియా జోల్
నా సోచ్ కి న కౌన్ ముజే పక్డేకా
కౌన్ ముజే రకేగా
పాండు భయ్యా పీచే బైట సీదా గూమ్నాయే
తేరా స్కూల్ రహ్నా తుజే శాతిర్
సమీర్ మేరా మజ్బూత్
కర్తే కాలే కర్తోస్ యే తో మేర దస్తూర్
……………………RAP………………………………..
………………………RAP………………….
యెహె చోర్ బజార్ (-యెహె చోర్ బజార్)
మన చోర్ ఎసార్ (-హమ్ చోర్ ఎసార్)
ఇది చోర్ బజార్ (-యెహె చోర్ బజార్)
ఆజా చోర్ బజార్ (-ఆజా చోర్ బజార్).