Catch Me Lyrics – Khiladi | Ravi Teja, Dimple Hayathi
MusicLabel | : Aditya Music |
About: | Catch Me Song lyrics were written by Shree Mani, this song is from Ravi Teja’s “Khiladi”. The Song has sung by Neha Bhasin, Jaspreet Jasz, and the music was composed by Devi Sri Prasad. Ramesh Varma Penmetsa is the Director of this film. Starring Ravi Teja, Meenakshi Chaudhary, Dimple Hayati played lead roles in this film. |
Catch Me Lyrics in English
HELLO MISTER -MACHO MAN…
NAATHO KONCHEM -NACHO MAN…
NAUGHTU DATE YE -PUCHO MAN…
MISSAITHE RAADHU -SOCHO MAN…
RIGHTU LEDHU WRONGU LEDHU
RANGE LENI NIGHTE LEDHU
RANGAMLOKI ROBIN HOODDAY
RAARAA SUPERMAN…
HEY, WHISKEY LENI GLASS YE LEDHU
RISKE LENI RACE YE LEDHU
MASKE LENI FACE YE LEDHU
KAASKO SPIDERMAN…
CATCH ME… CATCH ME…
CATCH ME, IF YOU CAN?
TEACH ME… TEACH ME…
TEACH ME, WHAT YOU CAN?
HEY… PARTY MAN
NAA DJ MIXE NEEKU NACHHINDHA?
SYE ANTE FLORO SCENT KAANTHULLONA
FAVORITE MUSIC THO
NAA DANCE FLOOR YE BADDHALU KODADHAM RAA
HEYY… BABY GIRL
NEE BEAUTY TREATE YE PICHEKKINCHINDHE…
NUVVUNTE POUND NUNCHI YURO DHAAKA
UNDADHINKA MANAKE DOKAA
CHINDHULESI CHITTHE CHEDDHAAM RAA
HEY, DOLLAR KOSAM GAALAM VESE JAALARILA…
FISHING HOOKKE VEYYAKU YEDHOLAA…
NEE GLAMOUR KOSAM SCHEME YE VESHA EE VELA…
YE SCAMO CHESI NEE SOTTHANTHA DHOCHELAA…
CATCH ME… CATCH ME…
CATCH ME, IF YOU CAN?
TEACH ME… TEACH ME…
TEACH ME, WHAT YOU CAN?
HEYY… KHILADI!
NEE KILLER CHOOPUKI OLLE ALLAADI
BULLETLAA GUCHHUKUNTE GUNDELLONA
RECHHIPOYE NATYAMTHONA
LADY NEMALAI NEETHO NAA BODY…
HEYY… AMMAADI!
NEE ANDAM AAYUDHAMALLE VENTAADI
KATTHULNE DHINCHUTHUNDHI SOKUL VAADI
DHANCHUTHUNDHE NAAPAI DHAADI
PENCHUTHUNDHE RAKTHAMLO VEDI
HEY, SILLY SILLY MAATALU CHAALINKA…
NEELONI ROMANCE NI THEEYINKAA…
NEE CHAINI CHAINI MERUPULA MOJINKA…
NEE JILUGULU MOTTHAM KAAJESTHAANE NENINKA…
CATCH ME… CATCH ME…
CATCH ME, IF YOU CAN?
TEACH ME… TEACH ME…
TEACH ME, WHAT YOU CAN?
——————————————-
Top Song Lyrics Trivia
Who is the lyric writer of “Catch Me Song” from the film Khiladi?
Shree Mani has written the lyrics of “Catch Me” song.
Who is the Music Director of “Khiladi”?
Devi Sri Prasad has the music director of “Khiladi”.
Who is the singer of “Catch Me Song”?
Neha Bhasin and Jaspreet Jasz have sung the song “Catch Me”.
Who is the director of “Khiladi”?
Ramesh Varma Penmetsa has directed the film “Khiladi”.
Who is the Star cast of “Khiladi”?
Raviteja, Meenakshi Chaudhary, and Dimple Hayati are the lead cast of Khiladi.
When was the “Khiladi” movie released?
Ravi Teja’s Khiladi movie screened on 11th Feb 2022.
——————————————
హలో మిస్టర్ -మాచో మ్యాన్…
నాతో కొంచెం -నాచో మ్యాన్…
నాటీ డేటే -పూచో మ్యాన్…
మిస్సయితే రాదు -సోచో మ్యాన్…
రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్ హుడ్డయ్
రారా సూపర్ మ్యాన్…
హే, విస్కే లేని గ్లాసే లేదు
రిస్కే లేని రేసే లేదు
మాస్కే లేని ఫేసే లేదు
కాస్కో స్పైడర్ మ్యాన్…
క్యాచ్ మీ… క్యాచ్ మీ…
క్యాచ్ మీ, ఇప్ యూ కెన్?
టీచ్ మీ… టీచ్ మీ…
టీచ్ మీ, వాట్ యూ కెన్?
హే… పార్టీ మ్యాన్
నా డీజే మిక్సే నీకు నచ్చిందా?
సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన
ఫెవరెట్ మ్యూజిక్ తో
నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా
హేయ్… బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే…
నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక
ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా
హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా…
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా…
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా…
క్యాచ్ మీ… క్యాచ్ మీ…
క్యాచ్ మీ, ఇప్ యూ కెన్?
టీచ్ మీ… టీచ్ మీ…
టీచ్ మీ, వాట్ యూ కెన్?
హేయ్… ఖిల్లాడి!
నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
లేడి నెమలై నీతో నా బాడీ…
హేయ్… అమ్మాడి!
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి
హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా…
నీలోని రొమాన్స్ ని తీయింకా…
నీ చైనీ చైనీ మెరుపుల మోజింక…
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా…
క్యాచ్ మీ… క్యాచ్ మీ…
క్యాచ్ మీ, ఇప్ యూ కెన్?
టీచ్ మీ… టీచ్ మీ…
టీచ్ మీ, వాట్ యూ కెన్?