Friday, September 29, 2023
HomeTeluguBarbie Girl Song Lyrics in Telugu - Mirchi | Prabhas, Anushka, Richa

Barbie Girl Song Lyrics in Telugu – Mirchi | Prabhas, Anushka, Richa

Barbie Girl Song Lyrics in Telugu – Mirchi | Prabhas, Anushka, Richa

Barbie Girl Song Lyrics in Telugu - Mirchi | Prabhas, Anushka, Richa

Singers: Jaspreet Jasz, Suchitra
Music: Devi Sri Prasad
Song Writer: Ramajogayya Sastry

Barbie Girl Song Lyrics in Telugu – Mirchi

ఆరడుగుల అందగాడు
నన్ను బార్బీ గర్ల్ అన్నాడు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి
నన్ను బేబీ డాల్ అన్నాడు

హెల్లొ సెనొరిటా హెల్లొ సెనొరిటా
నువ్వే న హార్‌లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట
మైహూన్ మార్గరీట మై హూన్ మార్గరీట
ఇందా నా అందాన్నే తాగై గడా గడా
పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తలావరె
పిల్లోడి కండల్లో దాగుందో పట్కరే
చున్నిలా చుట్టేస్తా అజారే ఏ ఏ ఏ ఏ

బార్బీ గర్ల్..ఉమ్మా బేబీ డాల్..ఉమ్మా
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్..ఉమ్మా బేబీ డాల్..ఉమ్మా
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే

హెల్లొ సెనొరిటా హెల్లొ సెనొరిటా
నువ్వే న హార్‌లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట
మైహూన్ మార్గరీట మై హూన్ మార్గరీట
ఇందా నా అందాన్నే తాగై గడా గడా

డోంట్ టచ్ మీ మెత్తంగా
డోంట్ కిస్ మీ తీయంగా
ప్లీజ్ గిచ్ మీ కారంగా
పెదవుల్లో లాండ్ మైన్ ఏ
జర పేల్చేసేయ్ రా తీవ్రంగా
ఊ ఒల్లేమో ఓ పక్క మంటేక్కీ ఉన్నాది
143 సెంటిగ్రేడ్ సెగల్లో ఉన్నాది
పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లేట్ లా ఉన్నది
యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో

బార్బీ గర్ల్..ఉమ్మా బేబీ డాల్..ఉమ్మా
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్..ఉమ్మా బేబీ డాల్..ఉమ్మా
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే

బ్రేక్ చేస్తా బీడియాన్ని
షేప్ చేస్తా పర్వాణి
అట్యాక్ చేస్తా పరువాన్ని
తుఫ్ఫనై దూకేస్తా నిఖెట్టు పిల్ల ఫట్తని
ఏయ్ హైజ్యాక్ చేస్తావో కిడ్నాప్ చేస్తావో
తగినటు ఉండాలది నీ నా స్పీడు కి
హైప్నాటైస్ అవ్‌త్తావో మెస్‌మెరైజే ఆవ్‌తావో
ఓపెన్ సీజన్ ఫుల్ రొమ్యాన్స్ కి

బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే

—————————————–

AARADUGULA ANDAGADU
NANNU BARBIE GIRL ANNADU
KALLALOKI KALLU PETTI CHOOSI
NANNU BABY DOLL ANNADU

HELLO SENORITA HELLO SENORITA
NUVVE NA HORLIKS BOOST AND BOURNVITA
MEHOON MARGARITA MEHOON MARGARITA
INDHAA NA ANDHANNE TAAGAI GADA GADA
PILLA NEE KALLALLO DAGUNDO TALAVARE
PILLODI KANDALLO DAGUNDO PATKAARE
CHUNNILA CHOOTESTA AJAARE EY EY EY EY

BARBIE GIRL..UMMA BABY DOLL..UMMA
GUNDE JIGEL JIGEL JIGEL MANTUNDE
BARBIE GIRL..UMMA BABY DOLL..UMMA
GUNDE GUBHEL GUBHEL GUBHEL MANTUNDE

HELLO SENORITA HELLO SENORITA
NUVVE NA HORLIKS BOOST N BOURNVITA
MEHOON MARGARITA MEHOON MARGARITA
INDHAA NA ANDHANNE TAAGAI GADA GADA

DON’T TOUCH ME METHANGA
DON’T KISS ME THEEYANGA
PLEASE GICH ME KAARANGA
PEDAVULLO LAND MINE E
ZARA PELCHESEY RA THEVRAMGA
OO OLLEMO OPAKKA MANTEKI UNADI
143 CENTIGRADE SEGALLO UNNADI
PILLEMO FREEZER LO CHOCOLATELA UNNADI
YUMMY YUMMY TASTE CHOOSUKO

BARBIE GIRL..UMMA BABY DOLL..UMMA
GUNDE JIGEL JIGEL JIGEL MANTUNDE
BARBIE GIRL..UMMA BABY DOLL..UMMA
GUNDE GUBHEL GUBHEL GUBHEL MANTUNDE

BREAK CHESTA BIDIYAANNI
SHAPE CHESTA PARVAANI
ATTACK CHESTA PARUVAANNI
TUFFANAI DOOKESTHAA NIKHETTU PILLA PHATTANI
EYYYY HIJACK CHESTAVO KIDNAP CHESTAVO
TAGINATU UNDALADI NEE NAA SPEEDU KI
HYPNOTIZE AVVTAVO MESMERIZE AVVTAVO
OPEN SEASON FULL ROMANCE KI

BARBIE GIRL BABY DOLL
GUNDE JIGEL JIGEL JIGEL MANTUNDE
BARBIE GIRL BABY DOLL
GUNDE GUBHEL GUBHEL GUBHEL MANTUNDE.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Call me a spaceman lyrics – Hardwell ft. Mitch Crown

Call me a spaceman lyrics - Hardwell ft. Mitch CrownSinger :Hardwell feat. Mitch Crown Album :The Story of HardwellTROUGH THE MILKY WAYIN MY SPACESHIPAT THE...

Recent Comments