Baby O Baby Lyrics – Maestro | Nithiin, Nabha Natesh
Singer | : Anurag Kulkarni |
Baby O Baby Lyrics in English and Telugu
ANTHULENI KALLALOKILA
ANDHAMOCHI DHOOKITHE ELAA
MANASUKI LENI THONDARA, MODALIKA MELLA MELLAGAA…
EM CHOOSANU NEELO ANI ADIGE LOPE, MY MARACHANO EMO ANI BADULOCHINDE
EE VINTHALU MYKAMLO, GANTHULU VESINDE
NAA GUNDEKI CHEBUTHAVA NA MATE VINADE
NEEVALLE………
OH BABY OH BABY — CHINNA NAVVE CHAALE CHUKKALLE
BABY OH BABY — CHOOPUTHONE TAKE MY BREATH AWAY
BABY OH BABY — MUDDHUGAANE MANTE PETTAVE
BABY OH BABY — LIKE A RAINBOW RANGE NIMPAVE
YEE…..OO……AAA……
PODHUNNE LESTUNE NEETHO KALE RAKUNTE
AARATANGA VASTA SPEED DAYAL LA
UNNATTUNDI NUVVU NATHO KALUDDAMA ANTUNTE
LEFE YE PONGE SHAMPAIN BOTTLE LA…
NAA OOHALLO NUVVU THEGA THIRIGESTUNTE
ALAVATEMO NAKU ANI MANASANUKUNDE
GAMANINCHAVO LEDO, GADI KOKASARINA
NUVVU GURUTHE RAKUNDA GADAVADU KADA INKA
NIJANGAA…….
OH BABY OH BABY — CHINNA NAVVE CHAALE CHUKKALLE
BABY OH BABY — CHOOPUTHONE TAKE MY BREATH AWAY
BABY OH BABY — MUDDHUGAANE MANTE PETTAVE
BABY OH BABY — LIKE A RAINBOW RANGE NIMPAVE
CHETHILO CHEYYESI NEETHO PATE RAMMANTE
KALLE MOOSI FOLLOW AYIPONA
ROJUKO REASON THO NEE CHUTTOO CHERALANTOO,
CRAZY HARRIES GOING DEEWANAA…
PREMISTHE EE MIKAM MAMULANI VINNA
EDURINA SANDEHAM SARADDA PADUTHUNNA
MERUPALLE EE LOKAM PARICHAYAMI NINNA
NANU THIKAMAKA PEDUTHUNTE, THADABADI POTHUNNA
NIJANGAA……..
OH BABY OH BABY — CHINNA NAVVE CHAALE CHUKKALLE
BABY OH BABY — CHOOPUTHONE TAKE MY BREATH AWAY
BABY OH BABY — MUDDHUGAANE MANTE PETTAVE
BABY OH BABY — LIKE A RAINBOW RANGE NIMPAVE.
———————————————–
Top Song Lyrics Trivia
Who wrote the lyrics of “Baby O Baby Song”?
Sreejo has written the lyrics of “Baby O Baby”.
Who is the Music Director of “Maestro”?
Mahathi Swara Sagar has music director of “Maestro”.
Who is the singer of “Baby O Baby Song”?
Anurag Kulkarni has sung the song “Baby O Baby”.
Who is the director of “Maestro”?
Merlapaka Gandhi has directed the film “Maestro”.
Who is the star cast of “Maestro”?
Nithiin, Tamanna, Nabha Natesh is the lead cast of Maestro.
When was the “Maestro” movie released?
TBA2021.
———————————————
అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా…
మనసుకి లేని తొందర, మొదలిక మెల్ల మెల్లగా…
ఎం చూసాను నీలో అని అడిగే లోపే, మై మరచానో ఏమో అని బాదులొచ్చిందే
ఈ వింతలు మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే
నీవల్లే….
ఓ బేబీ ఓ బేబీ —చిన్న నవ్వే చాలే చుక్కల్లే
బేబీ ఓ బేబీ —చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ —ముద్దుగానే మంటే పెట్టవే
బేబీ ఓ బేబీ —లైక్ ఏ రెయిన్బో రంగే నింపావే
ఏ……ఓ…..ఆ…..
ప్రొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా
ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే
లైఫ్ ఏ పొంగే షాంపైన్ బాటిల్ లా…
నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మానసనుకుందే
గమనించావో లేదో, గడి కొకసారైనా
నువ్వు గురుతే రాకుండా గడవదు కధ ఇంక
నిజంగా…….
ఓ బేబీ ఓ బేబీ —చిన్న నవ్వే చాలే చుక్కల్లే
బేబీ ఓ బేబీ —చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ —ముద్దుగానే మంటే పెట్టవే
బేబీ ఓ బేబీ —లైక్ ఏ రెయిన్బో రంగే నింపావే
చేతిలో చెయ్యేసి నీతో పాటె రమ్మంటే
కళ్ళే మూసి ఫాలో అయిపోనా
రోజుకో రీసన్ తో నీ చుట్టూ చేరాలంటూ క్రేజీ హారిస్ గోయింగ్ దివానా…
ప్రేమిస్తే ఈ మైకం మామూలని విన్నా
ఎదురైన సందేహం సరదా పడుతున్నా
మేరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న
నను తికమక పెడుతుంటే తడబడి పోతున్నా
నిజంగా……..
ఓ బేబీ ఓ బేబీ —చిన్న నవ్వే చాలే చుక్కల్లే
బేబీ ఓ బేబీ —చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ —ముద్దుగానే మంటే పెట్టవే
బేబీ ఓ బేబీ —లైక్ ఏ రెయిన్బో రంగే నింపావే.