Wednesday, October 4, 2023
HomeTeluguAdagalanundi Oka Doubtuni Song Lyrics in Telugu - Little Soldiers Lyrics in...

Adagalanundi Oka Doubtuni Song Lyrics in Telugu – Little Soldiers Lyrics in Telugu

Adagalanundi Oka Doubtuni Song Lyrics – Little Soldiers

Adagalanundi Oka Doubtuni Song Lyrics - Little Soldiers Lyrics in Telugu
Singers: Vishnukanth, Deepika, Srilekha, Sri
Music: Sri Kommineni
Song Writer: Sirivennela Seetharama Sastry

Adagalanundi Oka Doubtuni Song Lyrics – Little Soldiers Lyrics in Telugu

అడగాలనుంది ఒక DOUBTని SUNRISE లేని రోజేదని
మరి EVERYDAYని SUNDAY అని అనకుంటె తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ SCHOOL కేసి 6 DAYS తరుముతారు
HEYY… అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే
HAPPYగా ఆడుకుంటాం అంటే వదలరే
అడగాలనుంది ఒక DOUBTని SUNRISE లేని రోజేదని

ఈ హైటే నాకు ఉంటే .. అమ్మో ఎంత DANGER
నాక్కూడా మీసముంటే ఏం చేస్తావు MAJOR
CLASS MISS CHAIRలోన నేను కూర్చుంటా
COMICS CLASS BOOKS చేసి చదివిస్తా
SCHOOLకు PRINCIPAL SIR నే అవుతా
ALL DAYS HOLIDAYS ఆడుకోండి అంటా
EXAMS వస్తే అప్పుడు ఎలా మరి?
మార్కులు కూడా మీరే వేస్తే సరి
HEYY….అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే
HAPPYగా ఆడుకుంటాం అంటే వదలరే

చాలమ్మా ఆటలింక .. కొంచెం ఆగు MUMMY
రానంటే వెళ్ళిపోతా … NO NO వద్దు DADDY
ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా
ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తురాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి
ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో
అడగాలనుంది ఒక DOUBTని SUNRISE లేని రోజేదని
మరి EVERYDAYని SUNDAY అని అనకుంటె తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ SCHOOL కేసి 6 DAYS తరుముతారు
HEYY….అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే
HAPPYగా ఆడుకుంటాం అంటే వదలరే


————————————–

ADAGAALANI VUNDI OKA DOUBTNI SUN RAISE LENI ROJU YEDANI
MARI EVERYDAY NI SUNDAY ANI ANAKUNTE TAPPU KADA ANI
ADI TELISI YENDUVALANO PEDDAVALLU OPPUKORU
PADAMANTU SCHOOL KESI 6 DAYS TARUMUTARU

YEEEEEEEEE ….. AYYAYO YENTA TAPPO YEVARU ADAGARE
HAPPY GA ADUKUNTAM ANTE VADALARE
YEHE …..

||ADAGAALANI VUNDI||

CHIRAYITE NAKU UNTE AMMO YENTA DANGER

NAKKUDA MISAMU UNTE YENCHESTAV MAJOR
CLASS ROOM CHAIR LO KURCHUNTA COMIC CLASS BOOKS CHADIVISTA
SCHOOL KI PRICIPAL SIR NI AVUTA HOLIDAYS HOLIDAYS ADUKOMANI CHEPTA
MARI EXAMS VASTE APPUDU YELA MARI
MARKULU MERE VESTE SARI

AYYAYO YENTA TAPPO YEVARU ADAGARE
HAPPY GA ADUKUNTAM ANTE VADALARE

CHALAMMA ATALINKA
KOCHAM AAGU MUMMY
RANANTE VELLIPOTA
NO NO VADDU DADY
AATA KAINA PATAKANINA AKARANTU LEDA
AKALAYITE APPUDAINA AMMA GURTURADA
PITTALAINA PODDUPOTE GUDU CHERUKOVA?

PILLALAINA PEDDALAINA RATRI NIDDRA PORA
NIGHTE RANI CHOTE CHUSTE SARI
AKKADA AATAKU BREAKULU UNDAVU MARI
YENCCHAKKA NIDDAROYI KALALO JARUKO
AATALATO CHERUKOLENI CHOTE CHERUKO …

||ADAGAALANI VUNDI|

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Lana Rose – Boss Up Lyrics

Lana Rose - Boss Up Musiclabel : Lana RoseAbout : Boss Up Lyrics, Performed by Lana Rose Boss Up Lyrics by Lana Rose DON’T GOTTA ANSWER YA...

Recent Comments