Wednesday, October 4, 2023
HomeTeluguAa kondalo undi kona Lyrics in Telugu -Aa Okkati Adakku Lyrics

Aa kondalo undi kona Lyrics in Telugu -Aa Okkati Adakku Lyrics

Aa kondalo undi kona Lyrics in Telugu -Aa Okkati Adakku Lyrics | RajendraPrasad, Rambha

Aa kondalo undi kona Lyrics in Telugu -Aa Okkati Adakku Lyrics

Singers: SP. Balasubramaniam, Janaki
Music: Ilayaraja

Aa kondalo undi kona Lyrics -Aa Okkati Adakku Lyrics

KO KO KO KONA KONA KOLATAKE TODE RANAA
AA KONDALO UNDI KONAA
JA JA JA JA JAJULLONA SAYYATALO NENE JANAA
AA KONA ANDALALONA

TAITAKKLADE PIKKAMMA KADA
KAIPEKKE KANTI PAPAMMA KADA
VALINDILE NA PITTA RAMPAMPAPAM

KO KO KO KONA KONA KOLATAKE TODE RANAA
AA KONDALO UNDI KONAA
JA JA JA JA JAJULLONA SAYYATALO NENE JANAA
AA KONA ANDALALONA

CHEMNTI PUVVANTI CHILAKA
CHEYYESTE REGINDI SHRUNGARA JINKA
LAGESTE NA TEEGA INKAA
KAVVINTAKOSTUNDI KOUGILLA DONKA
GILLESTE PUTTALA GEETALENNO

GEETALE PADALA ANDALENNO
NIDDATLO LEDAINAA LEVALAMMO
KUMPATLO KODAINAA KUYYALAMMO
KAVVINTALAKU WELCOME SOGASUKU
NA SWAGATAM LOVE CHEY CHAKA CHAKA
LUCKY VETALO…

JA JA JA JA JAJULLONA SAYYATALO NENE JANAA
AA KONA ANDALALONA

NENAITE NELLURI JAANA
NE PREMA GUNDANA MUNCHINDI KANNA
NENELE BEJAVADA DADAA
NE VENUVE PADI ADINDI KRISHNAA

NE KONGU TANALU CHEYYALENNO
NE DORA DOPILLU KAVALENNO
AKASHAM DEEPALU PETTALAYYO
SAYANTRA RUPALU MUTTALAMMO
KAVVINTALAKU WELCOME SOGASALAKU
NA SWAGATAM LOVE CHEY CHAKA CHAKA
LUCKY VETALO
—————————–
కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా
ఆ కొండలో ఉంది కోనా…

జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా
ఆ కోన అందాలలోన…

తైతక్కలాడే పిక్కమ్మ కాడ..
కైపెక్కే కంటి పాపమ్మ కాడ..
వాలిందిలే నా పిట్ట రంపంపపం

కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా
ఆ కొండలో ఉంది కోనా…

జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా
ఆ కోన అందాలలోన…

చేమంతి పువ్వంటి చిలక
చెయ్యేస్తే రేగింది శృంగార జింక

లాగేస్తే నా తీగ ఇంకా
కవ్వింతకొస్తుంది కౌగిళ్ల డొంక

గిల్లేస్తే పుట్టాల గీతాలెన్నో
గీతాలే పాడాల అందాలెన్నో
నిద్దట్లో లేడైనా లేవాలమ్మో
కుంపట్లో కోడైనా కుయ్యాలమ్మో

కవ్వింతలకు వెల్కమ్ సొగసుకు
నా స్వాగతం లవ్ చెయ్ చక చక
లక్కీ వేటలో..

జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా
ఆ కోన అందాలలోన

నేనైతే నెల్లూరి జాణ
నీ ప్రేమ గుండాన ముంచింది కన్నా
నేనేలే బెజవాడ దాదా
నీ వేణువే పాడి ఆడింది కృష్ణా

నే కొంగు తాణాలు చెయ్యాలెన్నో
నీ దోర దోపిళ్ళు కావాలెన్నో
ఆకాశం దీపాలు పెట్టాలయ్యో
సాయంత్ర రూపాలు ముట్టాలమ్మో
కవ్వింతలకు వెల్కం సొగసుకు
నా స్వగతం లవ్ చెయ్ చక చక
లక్కీ వేటలో…

కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా
ఆ కొండలో ఉంది కోనా…

జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా
ఆ కోన అందాలలోన…

తైతక్కలాడే పిక్కమ్మ కాడ
కైపెక్కే కంటి పాపమ్మ కాడ
వాలిందిలే నా పిట్ట రంపంపపం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Ellie Goulding – Start Lyrics

Ellie Goulding - Start Lyrics ft. serpentwithfeet Singer : Ellie GouldingAlbum : Brightest Blue Ellie Goulding - Start Lyrics ft. serpentwithfeetI WAS OLD WHEN I WAS...

Recent Comments