143 – Tha Tadi kantapadi Song Lyrics in Telugu
Singers | : Aadarshini, Venu |
Music | : Chakri |
Song Writer | : Bhaskarbatla Ravikumar |
143 – Tha Tadi kantapadi Song Lyrics in Telugu
తా….తడి కంటపడిచంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే…. ||తా…తడి||
కో: ఓయ్ అ:ఓ చాందినీ
కొ: ఏయ్ అ: ఏ నందినీ
కో: ఓయ్ అ: ఓఅంజనీ ఏంటే ఫోజూ
కో: ఏయ్ అ: మీ కళ్ళుపడి
కో: మేం అ: కంగారుపడి
కో; మా అ: బుర్రంతచెడి లైఫే క్లోజూ
అ: ముద్దుగా పిలవడం ముగ్గుల్లో దించడం
ప్రేమలో ముంచడం చెస్తారంట
ఏంటీ మార్కులు నీలో మార్పులు
అంటూ ఇంటిలోన తిడతారంట
ఆ: దేఘోరే…. మా జోరే
మీరే మ్యాచీసు మీరే మిర్చీసు మీతో వర్రీసు తడి తడి తడితడి
అ: తా…తడి కంటతడీ చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నారే
కో: మేం
అ: మేం ఇష్టపడి
కో: మేం
అ: మేం కష్టపడి
కో: మేం
అ: మేం మోజుపడిఎన్నో చేశాం
కొ:ఆ…
అ: ఆ సైగలకే
కొ: ఆ… అ: ఆ నవ్వులకే
కొ: ఆ… అ: ఆ చేష్టలకే బకరాలయ్యాం
అ: అయ్యో దేవుడా ఆలోచించకా అన్నీ వాళ్ళకే ఇచ్చేశావా?
మళ్ళీ జన్మలో మా అందర్నీ లేడీసల్లె పుట్టింశావా?
ఆ: చాల్లేరా…మీగోలా
మేమే ఆల్వేజు ఎమ్తో హేపీసు
మీరే బేవార్స్ తడి తడి తడి తడి…. ||తా…. తడి కంటపడి||
——————————–
TA….TADI KAMTAPADICAMPUTUNNARE
VAV ANI VEMTAPADI DAMCUTUNNARE
ALREDI GUMDESADI PEMCUTUNNARE
HAY ANI ADDUPADI APUTUNNARE
KAMDIRIGALAMTI NADUM KADUPUTUNNARE
DOMDAPAMDULAMTI PEDAVI KORUKUTUNNARE
AMMOYAMAYAMMA EM KULUKUTUNNARE
GUMA GUMA GUMMA GUMDELLO GUBELE…. ||TA…TADI||
KO: OY A:O CAMDINI
KO: EY A: E NAMDINI
KO: OY A: O AMJANI EMTE POJU
KO: EY A: MI KALLUPADI
KO: MEM A: KAMGARUPADI
KO; MA A: BURRAMTACEDI LAIPE KLOJU
A: MUDDUGA PILAVADAM MUGGULLO DIMCADAM
PREMALO MUMCADAM CESTARAMTA
EMTI MARKULU NILO MARPULU
AMTU IMTILONA TIDATARAMTA
A: DEGORE…. MA JORE
MIRE MYACISU MIRE MIRCISU MITO VARRISU TADI TADI TADITADI
A: TA…TADI KAMTATADI CAMPUTUNNARE
VAV ANI VEMTAPADI DAMCUTUNNARE
KO: MEM
A: MEM ISHTAPADI
KO: MEM
A: MEM KASHTAPADI
KO: MEM
A: MEM MOJUPADI ENNO CESAM
KO:A…
A: A SAIGALAKE
KO: A… A: A NAVVULAKE
KO: A… A: A CESHTALAKE BAKARALAYYAM
A: AYYO DEVUDA ALOCIMCAKA ANNI VALLAKE ICCESAVA?
MALLI JANMALO MA AMDARNI LEDISALLE PUTTIMSAVA?
A: CALLERA…MIGOLA
MEME ALVEJU EMTO HEPISU
MIRE BEVARS TADI TADI TADI TADI…. ||TA…. TADI KAMTAPADI||