Friday, September 29, 2023
HomeTelugu143 - Endukani Song Lyrics in Telugu

143 – Endukani Song Lyrics in Telugu

143 – Endukani Song Lyrics in Telugu

143 - Endukani Song Lyrics in Telugu

Singer: Chakri
Music: Chakri
Song Writer: Kandikonda

143 – Endukani Song Lyrics in Telugu

ఎందుకనీ..కనీ… ఏమిటనీ…టనీ
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్య గగనంలా
ఎందుకనీ…. ఏమిటనీ….

నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటలా
ఆరిన పెదవుల మాటలికా…నా మాటలికా.. నామాటలికా…
చెర్రున చెలి నీదాకా…దాకా….దాకా…దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ…. ఎందుకనీ…. ఎందుకనీ…. ఎందుకనీ…. ఎందుకనీ….

వెలుగులే చిలికే చిరు జాబిలి మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరునగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా… ఆ బాసలిలా… ఆ బాసలిలా…
నా మదినె తొలిచేనా…తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై
నీ చెక్కిలితాకన చిరు ఆశై

ఎందుకనీ… ఏమిటనీ…
బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా
చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ… ఏమిటనీ…

——————————-

YENDUKANI… YEMITANI…
BIGI BIGI JARASAALA..
BIGISENU PRIYURAAALA..
CHITAPATA CHIRU JWALA..
KURISENU HRUDAYAANA..
MANASE AUTHONDI..
MASI BAARINA KIRANAM LA..
VALAPE MIGILINDHI THADI AARANI NAYANAM LA..
AMAAVASYAPU GAGANAM LA..

YENDUKANI… YEMITANI..

NI ADUGULALO ADUGULU VESI NADICHINA BANDHAM EDHA..
ONTARI THANAMAI KSHANAM OKA YUGAMAI
MIGILE YEMITI ILA…
AARINA PEDHAVULA MAATALIKA NA MAATALIKA NA MAATALIKA…
CHERUNA CHELI NEEDHAKA..
PRIYATHAMA NAMMUMA..
PRANAM UNNADHI NEEKOSAM..
NA KANULALO UNNADHI NEE ROOPAM..

YENDUKANI..YENDUKANI… YEMITANI…

VELUGULU CHILIKE CHIRU JAABILINI
MABBULU KAMMENU ILA..
CHIGURULU THODIGE CHIRU NAGAVULAPAI JEEDE CHERENU YELA..
CHILIPIGA CHESINA
NA MADHINE THODICHENA..
KAATUKAI CHERADHA KANTI LO DHAAGINA KANEERAI
NI CHEKILI THAAKANA CHIRU AASAI..

YENDUKANI… YEMITANI…
BIGI BIGI JARASAALA..
BIGISENU PRIYURAAALA..
CHITAPATA CHIRU JWALA..
KURISENU HRUDAYAANA..
MANASE AUTHONDI..
MASI BAARINA KIRANAM LA..
VALAPE MIGILINDHI THADI AARANI NAYANAM LA..
AMAAVASYAPU GAGANAM LA…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Sad in Scandinavia Lyrics – Seeb, Zak Abel

Sad in Scandinavia Lyrics - Seeb, Zak Abel Singers : Seeb, Zak AbelAlbum : Sad in ScandinaviaSO SAD SO SADI TRAVELLED ALL THIS WAY SO I...

Recent Comments